తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pomegranates । రోజుకు 3 దానిమ్మ పండ్లు తినాలి, ఎందుకంటే?!

Pomegranates । రోజుకు 3 దానిమ్మ పండ్లు తినాలి, ఎందుకంటే?!

08 January 2024, 20:09 IST

Pomegranates For Healthy Heart: దానిమ్మ పండ్లు ధమనులను శుభ్రపరుస్తాయి. ప్రతిరోజు 3 దానిమ్మపండ్లు తినాలని పోషకాహార నిపుణులు సిఫారసు చేస్తున్నారు. తింటే ఎలాంటి ప్రయోజనాలుంటాయో చూడండి.

  • Pomegranates For Healthy Heart: దానిమ్మ పండ్లు ధమనులను శుభ్రపరుస్తాయి. ప్రతిరోజు 3 దానిమ్మపండ్లు తినాలని పోషకాహార నిపుణులు సిఫారసు చేస్తున్నారు. తింటే ఎలాంటి ప్రయోజనాలుంటాయో చూడండి.
వయస్సుతో పాటు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన డైట్‌ని కలిగి ఉండటం చాలా ముఖ్యం.  పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ గుండె సమస్యలు ఉన్నవారు రోజుకు మూడు దానిమ్మలను తినాలని సూచించారు.
(1 / 6)
వయస్సుతో పాటు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన డైట్‌ని కలిగి ఉండటం చాలా ముఖ్యం.  పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ గుండె సమస్యలు ఉన్నవారు రోజుకు మూడు దానిమ్మలను తినాలని సూచించారు.(Unsplash)
 దానిమ్మపండ్లు శక్తివంతమైన యాంటీ-అథెరోజెనిక్ ఏజెంట్లు, యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలం, గుండెకు మేలు చేసే పోషకలతో ఈ పండ్లు నిండి ఉన్నాయి.  
(2 / 6)
 దానిమ్మపండ్లు శక్తివంతమైన యాంటీ-అథెరోజెనిక్ ఏజెంట్లు, యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలం, గుండెకు మేలు చేసే పోషకలతో ఈ పండ్లు నిండి ఉన్నాయి.  (Unsplash)
దానిమ్మ ధమనులను శుభ్రపరచడంలో, రక్తపోటును తగ్గించడంలో, రక్తనాళాలు మూసుకుపోకుండా చేయడంలో సహాయపడుతుంది, తద్వారా మంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
(3 / 6)
దానిమ్మ ధమనులను శుభ్రపరచడంలో, రక్తపోటును తగ్గించడంలో, రక్తనాళాలు మూసుకుపోకుండా చేయడంలో సహాయపడుతుంది, తద్వారా మంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.(Unsplash)
రోజూ 3 దానిమ్మలను తినడంతో పాటు ఆహారంలో ఎక్కువ ఫైబర్ కలిగిన ఇతర పండ్లు, కూరగాయలు తినాలి.  
(4 / 6)
రోజూ 3 దానిమ్మలను తినడంతో పాటు ఆహారంలో ఎక్కువ ఫైబర్ కలిగిన ఇతర పండ్లు, కూరగాయలు తినాలి.  (Unsplash)
ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చడం, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో కనిపించే ట్రాన్స్-ఫ్యాట్, సంతృప్త కొవ్వులను నివారించడం చాలా ముఖ్యం.
(5 / 6)
ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చడం, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో కనిపించే ట్రాన్స్-ఫ్యాట్, సంతృప్త కొవ్వులను నివారించడం చాలా ముఖ్యం.(Unsplash)
 గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయాలి, ధూమపానం మానేయాలి
(6 / 6)
 గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయాలి, ధూమపానం మానేయాలి(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి