తెలుగు న్యూస్  /  Photo Gallery  /  25 Years Of Honda City Sedan, Take A Look Five Generation Car Models In Pictures

25 years of Honda City | ఐదు తరాలుగా చెక్కుచెదరని హోండా సిటీ కార్

06 October 2022, 20:11 IST

Honda City: వినియోగదారుల నుంచి విశేష ఆదరణ ఉండటంతో భారత మార్కెట్లో హోండా సిటీ కారు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. 1998లో తొలి హోండా సిటీ సెడాన్ కారును ప్రవేశపెట్టిన నాటి నుంచి ఈ కార్ ఐదు తచిత్రాల్రాల బలమైన వారసత్వాన్ని కొనసాగిస్తుంది. నాటి నుంచి నేటి వరకు హోండా సిటీ కార్ చిత్రాలు, విశేషాలు చూడండి.

  • Honda City: వినియోగదారుల నుంచి విశేష ఆదరణ ఉండటంతో భారత మార్కెట్లో హోండా సిటీ కారు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. 1998లో తొలి హోండా సిటీ సెడాన్ కారును ప్రవేశపెట్టిన నాటి నుంచి ఈ కార్ ఐదు తచిత్రాల్రాల బలమైన వారసత్వాన్ని కొనసాగిస్తుంది. నాటి నుంచి నేటి వరకు హోండా సిటీ కార్ చిత్రాలు, విశేషాలు చూడండి.
హోండా కార్స్ ఇండియా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటోంది. 5 తరాలుగా హోండా సిటీ సెడాన్ కార్ వివిధ అవతారాలలో మార్పు చెందినప్పటికీ వినియోగదారుల నుంచి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు.
(1 / 8)

ఆసియా మోడల్‌గా ప్రారంభమైన హోండా సిటీ క్రమంగా గ్లోబల్ కార్ బ్రాండ్‌గా అవతరించింది. ఇప్పుడు 80 దేశాలలో హోండా సిటీ కార్ల విక్రయాలు జరుగుతున్నాయి.
(2 / 8)

హోండా సిటీ ఐదవ తరం కార్ మోడల్ జూలై 2020లో పరిచయం అయింది. బ్రాండ్‌కి సరికొత్త ఎడిషన్ సిటీ e:HEV, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోడల్. ఈ మోడల్ కనెక్టెడ్ కార్ సర్వీసెస్, అలెక్సా రిమోట్ కెపాబిలిటీ వంటి ఫీచర్లతో వస్తుంది.
(3 / 8)

నాల్గవ తరం మోడల్ 2014లో ప్రారంభమైంది. ఇందులో 1.5L i-DTEC డీజిల్ ఇంజిన్‌తో పాటు 1.5L i-VTEC పెట్రోల్ ఇంజన్‌ను ప్రవేశపెట్టారు. అలాగే మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండే కొత్త తరం CVTని కూడా ప్రవేశపెట్టారు.
(4 / 8)

మునుపటి మోడళ్లతో ఓ పోలిస్తే, మూడవ తరం హోండా సిటీ పూర్తిగా కొత్త రూపం, స్టైలింగ్‌తో వచ్చింది. ఇందులో 1.5L i-VTEC ఇంజిన్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఇచ్చారు.
(5 / 8)

హోండా సిటీ రెండవ తరం కార్.. హోండా జాజ్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. ఈ మోడల్ ఎంతో విశాలమైనది, సౌకర్యవంతమైనది అలాగే ఇంధన-సమర్థవంతమైనది. ఇందులో 1.5L i-DSI లేదా ఇంటెలిజెంట్ డ్యూయల్ & సీక్వెన్షియల్ ఇగ్నిషన్ ఇంజిన్ ఇచ్చారు. రెండవ తరం సిటీలో కూడా CVT వేరియంట్‌ను ప్రవేశపెట్టారు.
(6 / 8)

The first generation model of Honda City was sold between 1998 -2003 and was based on sixth-generation Honda Civic (FERIO). It sourced power from the VTEC Hyper 16 valve engine that produced a 106hp of peak power.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి