తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Railways Update: ప్రయాణికులకు అలర్ట్ - దేశవ్యాప్తంగా 221 రైళ్లు రద్దు

Indian Railways update: ప్రయాణికులకు అలర్ట్ - దేశవ్యాప్తంగా 221 రైళ్లు రద్దు

HT Telugu Desk HT Telugu

24 July 2022, 10:08 IST

    • Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ అలర్ట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇవాళ 221 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో వివరాలను వెల్లడించింది.
221 రైళ్లు రద్దు(ఫైల్ ఫొటో)
221 రైళ్లు రద్దు(ఫైల్ ఫొటో) (Livemint)

221 రైళ్లు రద్దు(ఫైల్ ఫొటో)

irctc cancels 221 trains: పలు కారణాల వల్ల రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఆదివారం 221 రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో వివరాలను వెల్లడించింది. వాతావరణ పరిస్థితులు, పలుచోట్ల మరమ్మత్తు పనులు నేపథ్యంలో వీటిని రద్దు చేసినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి నడిచే రైళ్లు రద్దు అయినట్లు పేర్కొంది. ఇవాళ ప్రయాణం చేసేవారు.. కింద ఇచ్చిన రైల్ నెంబర్లను బట్టి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

రద్దు అయిన రైళ్ల జాబితా

00913 , 01539 , 01540 , 01605 , 01606 , 01607 , 01608 , 01609 , 01610 , 03035 , 03036 , 03058 , 03083 , 03085 , 03086 , 03087 , 03094 , 03095 , 03096 , 03097 , 03098 , 03502 , 03549 , 03657 , 03658 , 04129 , 04130 , 04181 , 04182 , 04183 , 04194 , 04601 , 04602 , 04647 , 04648 , 04685 , 04686 , 04699 , 04700 , 04883 , 05137 , 05169 , 05170 , 05334 , 05366 , 05445 , 05446 , 06429 , 06430 , 06846 , 06977 , 06980 , 07519 , 07906 , 07907 , 09071 , 09072 , 09108 , 09109 , 09110 , 09113 , 09483 , 09484 , 09501 , 09502 , 10101 , 10102 , 11027 , 11421 , 11422 , 12824 , 12929 , 12930 , 13033 , 14235 , 14893 , 15232 , 17267 , 17268 , 18109 , 18202 , 18258 , 19035 , 19036 , 19426 , 20972 , 22167 , 22620 , 22910 , 22929 , 22930 , 22959 , 22960 , 31411 , 31414 , 31617 , 31622 , 31711 , 31712 , 36033 , 36034 , 37211 , 37216 , 37246 , 37247 , 37253 , 37256 , 37305 , 37306 , 37307 , 37308 , 37312 , 37319 , 37327 , 37330 , 37335 , 37338 , 37343 , 37348 , 37411 , 37412 , 37415 , 37416 , 37611 , 37614 , 37657 , 37658 , 37741 , 37746 , 37782 , 37783 , 37785 , 37786 , 47105 , 47109 , 47110 , 47111 , 47112 , 47114 , 47116 , 47118 , 47120 , 47129 , 47132 , 47133 , 47135 , 47136 , 47137 , 47138 , 47139 , 47140 , 47150 , 47153 , 47164 , 47165 , 47166 , 47170 , 47176 , 47187 , 47189 , 47190 , 47191 , 47192 , 47195 , 47203 , 47210 , 47220, 66002, 66004, 66015, 66016, 66016, 93002

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

టాపిక్