Bank holidays in September : సెప్టెంబర్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే..
30 August 2022, 8:26 IST
- Bank holidays in September : సెప్టెంబర్లో బ్యాంకులకు 13రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు..
సెప్టెంబర్లో బ్యాంకు సెలవులు ఇవే..
Bank holidays in September : సెప్టెంబర్ నెలకు సంబంధించి బ్యాంకుల సెలవుల క్యాలెండర్ను ఆర్బీఐ విడుదల చేసింది. ఆగస్టులో లభించిన విధంగానే.. సెప్టెంబర్లో కూడా మొత్తం మీద బ్యాంకులకు 13 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిల్లో 8 పండుగ సెలవులు.. మిగిలినవి సాధారణ సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు..
వివిధ నగరాల్లో.. సెప్టెంబర్లో బ్యాంకు సెలవులు..
- సెప్టెంబర్ 1:- గణేష్ చతుర్థి రెండో రోజు- పనాజీ
- సెప్టెంబర్ 6:- కర్మ పూజ- రాంచీ
- సెప్టెంబర్ 7:- ఓనం- కొచి, తిరువనంతపురం
- సెప్టెంబర్ 8:- తిరువోనం- కొచి, తిరువనంతపురం
- సెప్టెంబర్ 9:- ఇంద్రజాత్ర- గ్యాంగ్టక్
- సెప్టెంబర్ 10:- శ్రీ నరవన గురు జయంతి- కొచి, తిరువనంతపురం
- సెప్టెంబర్ 21:- శ్రీన నారాయణ గురు సమధి - కొచి, తిరువనంతపురం
- సెప్టెంబర్ 26:- నవరాత్రి స్థాపన, మీరా చోరెన్ హౌబా లైనింగ్త్సై సనమహి- జైపూర్, ఇంపాల్
సాధారణ సెలవులు..
- List of bank holidays in september : సెప్టెంబర్ 4:- మొదటి ఆదివారం
- సెప్టెంబర్ 10:- రెండో శనివారం
- సెప్టెంబర్ 11:- రెండో ఆదివారం
- సెప్టెంబర్ 18:- మూడో ఆదివారం
- సెప్టెంబర్ 24:- నాలుగో శనివారం
- సెప్టెంబర్ 25:- నాలుగో ఆదివారం
అందువల్ల.. బ్యాంకులకు వెళ్లాలని అనుకునేవారు.. ముందుగానే బ్యాంకు సెలవుల క్యాలెండర్ని చూసి, అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
List of bank holidays in August : ఇక ఆగస్టు నెలలోనూ బ్యాంకులకు 13 రోజుల పాటు సెలవులు లభించాయి.
సాధారణ సెలవులు:-
ఆగస్టు 1:- ఆదివారం, ఆగస్టు 8:- ఆదివారం, ఆగస్టు 14:- రెండో శనివారం, ఆగస్టు 15:- ఆదివారం, ఆగస్టు 22:- ఆదివారం, ఆగస్టు 28:- నాలుగో శనివారం, ఆగస్టు 29:- ఆదివారం.
పండుగ సెలవులు ఇలా:-
ఆగస్టు 1:- ద్రుప్కా షేజి (సిక్కిం), ఆగస్టు 8-9:- ముహర్రం, ఆగస్టు 11-12:- రక్షా బంధన్, ఆగస్టు 13:- పేట్రియాట్స్ డే, ఆగస్టు 15:- స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 16:- షెహన్షాహి(పార్సీ న్యూ ఇయర్), ఆగస్టు 18:- జన్మాష్టమి, ఆగస్టు 19:- శ్రావన వాద్, ఆగస్టు 20:- శ్రీ కృష్ణాష్టమి, ఆగస్టు 29:- శ్రీమంత సంకదేవ తిథి, ఆగస్టు 31:- వినాయక చవితి
Bank holidays list : ఆగస్టు 15న దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. మిగిలిన పండుగల్లో.. వివిధ రాష్ట్రాలవారీగా సెలువులు ఉంటాయి.
టాపిక్