తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bank Holidays In August : వచ్చే నెలలో.. బ్యాంక్​లకు 13రోజులు సెలవులు

Bank holidays in august : వచ్చే నెలలో.. బ్యాంక్​లకు 13రోజులు సెలవులు

Sharath Chitturi HT Telugu

23 July 2022, 11:12 IST

google News
    • Bank holidays in august : ఆగస్టు నెలలో బ్యాంక్​లకు 13రోజుల సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు..
ఆగస్టులో బ్యాంక్​లు పనిచేసేది 18రోజులే..!
ఆగస్టులో బ్యాంక్​లు పనిచేసేది 18రోజులే..! (HT_PRINT/file)

ఆగస్టులో బ్యాంక్​లు పనిచేసేది 18రోజులే..!

Bank holidays in august : ఆగస్టు నెలకు సంబంధించి బ్యాంక్​ల సెలవుల క్యాలెండర్​ను విడుదల చేసింది రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. ఆగస్టులో బ్యాంక్​లు మొత్తం మీద 13 రోజులు మూతపడి ఉంటాయి. ఆ వివరాలు..

సాధారణ సెలవులు:-

  • ఆగస్టు 1:- ఆదివారం
  • ఆగస్టు 8:- ఆదివారం
  • ఆగస్టు 14:- రెండో శనివారం
  • ఆగస్టు 15:- ఆదివారం
  • ఆగస్టు 22:- ఆదివారం
  • ఆగస్టు 28:- నాలుగో శనివారం
  • ఆగస్టు 29:- ఆదివారం

పండుగ సెలవులు ఇలా:-

  • ఆగస్టు 1:- ద్రుప్కా షేజి (సిక్కిం)
  • ఆగస్టు 8-9:- ముహర్రం
  • ఆగస్టు 11-12:- రక్షా బంధన్​
  • ఆగస్టు 13:- పేట్రియాట్స్​ డే
  • ఆగస్టు 15:- స్వాతంత్ర్య దినోత్సవం
  • ఆగస్టు 16:- షెహన్షాహి(పార్సీ న్యూ ఇయర్​)
  • ఆగస్టు 18:- జన్మాష్టమి
  • ఆగస్టు 19:- శ్రావన వాద్​
  • ఆగస్టు 20:- శ్రీ కృష్ణాష్టమి
  • ఆగస్టు 29:- శ్రీమంత సంకదేవ తిథి
  • ఆగస్టు 31:- వినాయక చవితి

ఆగస్టు 15న దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. మిగిలిన పండుగల్లో.. వివిధ రాష్ట్రాలవారీగా సెలువులు ఉంటాయి.

టాపిక్

తదుపరి వ్యాసం