తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bank Of Baroda Recruitment 2023 : బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో జాబ్స్​.. ఇలా అప్లై చేసుకోండి!

Bank of Baroda Recruitment 2023 : బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో జాబ్స్​.. ఇలా అప్లై చేసుకోండి!

Sharath Chitturi HT Telugu

09 May 2023, 13:35 IST

    • Bank of Baroda Recruitment 2023 : బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో రిక్రూట్​మెంట్​కు ప్రకటన వెలువడింది. పూర్తి వివరాలు..
బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో జాబ్స్​..
బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో జాబ్స్​..

బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో జాబ్స్​..

Bank of Baroda Recruitment 2023 : 220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది బ్యాంక్​ ఆఫ్​ బరోడా. ఈ నెల 11, అంటే గురువారంతో అప్లికేషన్​ తేదీ ముగియనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్​ వివరాలు తెలుసుకుందాము.

బ్యాంక ఆఫ్​ బరోడా నోటిఫికేషన్​ 2023..

దేశవ్యాప్తంగా.. అక్విజిషన్​ ఆఫీసర్స్​ పోస్టుకు నోటిఫికేషన్​ను విడుదల చేసింది బ్యాంక్​ ఆఫ్​ బరోడా. మొత్తం 220 పోస్టులు ఉన్నాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగం. బ్యాంక్​ అధికారిక వెబ్​సైట్​ @bankofbaroda.co.in లో అప్లికేషన్​ వేయవచ్చు.

పోస్టుల పేర్లు- వేకెన్సీలు..

సీనియర్​ మేనేజర్​- 110

మేనేజర్​- 40

Bank of Baroda Recruitment notification : అసిస్టెంట్​ వైస్​ ప్రెసిడెంట్​- 50

సేల్స్​ మేనేజర్​- 20

మొత్తం- 220

అప్లికేషన్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇదీ చదవండి:- TSPSC Exams : ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్... ఈ పరీక్షల తేదీల్లో మార్పులు

బ్యాంక ఆఫ్​ బరోడా రిక్రూట్​మెంట్​ అర్హత- ఫీజు..

సంబంధిత పోస్టుల కోసం అప్లై చేసే అభ్యర్థులకు గ్రాడ్జ్యుయేషన్​ డిగ్రీ ఉండాలి. సీనియర్​ మేనేజర్​కు 5ఏళ్లు, మేనేజర్​కు కనీసం 2ఏళ్లు, అసిస్టెంట్​ వైస్​ ప్రెసిడెంట్​కు 8ఏళ్లు, సేల్స్​ మేనేజర్​- జోనల్​కు 12ఏళ్లు, రీజనల్​కు 8ఏళ్ల ఎక్స్​పీరియన్స్​ ఉండాలి.

ఫీజు- ఎస్​సీ/ఎస్​టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ. 100 (ప్లస్​ ట్యాక్స్​)

జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులకు రూ. 600 (ప్లస్​ ట్యాక్స్​)

ఆన్​లైన్​లో ఎలా అప్లై చేసుకోవాలంటే..

స్టెప్​ 1:- @bankofbaroda.co.in సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- హోం పేజ్​లో 'కేరీర్స్​'పై క్లిక్​ చేయండి.

Bank of Baroda Recruitment apply online : స్టెప్​ 3:- రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​- కరెంట్​ ఓపెనింగ్స్​- నో మోర్.. ఆప్షన్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 4:- ఆప్లై ఆన్​లైన్​ ఫర్​ రిక్రూట్​మెంట్​ ఆఫ్​ అక్విజిషన్​ ఆఫీసర్స్​ పోస్ట్స్​ లింక్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 5:- సంబంధిత వివరాలు, డాక్యుమెంట్లను సబ్మీట్​ చేసి, సబ్మీట్​ బటన్​ క్లిక్​ చేయండి.

స్టెప్​ 6:- ప్రింటౌట్​ తీసుకోండి.

తదుపరి వ్యాసం