తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రాశి మార్చుకున్న సూర్యుడు.. ఈ 4 రాశుల వారికి అంతా శుభమే!

రాశి మార్చుకున్న సూర్యుడు.. ఈ 4 రాశుల వారికి అంతా శుభమే!

HT Telugu Desk HT Telugu

14 April 2022, 6:30 IST

    • 2022 ఏప్రిల్ 14న రాశి చక్రం మారనున్నాడు. ఇది 4 రాశుల వారికి మంచి ఫలితంగా మారనుంది. ఏప్రిల్ 14న సూర్య భగవానుడు మేష రాశిలోకి మారి.. దాదాపు నెల రోజుల పాటు అక్కడే కొనసాగునున్నారు. 
sun set
sun set (AP)

sun set

సాధరణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలన్నింటికి సూర్యుడిని రాజుగా భావిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యక్ష దైవంగా కొలిచే సూర్యుడు 2022 ఏప్రిల్ 14న రాశి చక్రం మారనున్నాడు. ఇది 4 రాశుల వారికి మంచి ఫలితంగా మారనుంది. ఏప్రిల్ 14న సూర్య భగవానుడు మేష రాశిలోకి మారి.. దాదాపు నెల రోజుల పాటు అక్కడే కొనసాగునున్నారు. ఫలితంగా ఒకటి కంటే ఎక్కువ రాశుల్లో జన్మించిన వారికి వచ్చే నెలలో లాభం చేకూరుతుంది. మరి ఆ రాశులేవో చూద్దామా.

ట్రెండింగ్ వార్తలు

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

మిథునం- మిథున రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. లాభ ముఖాన్ని చూస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారుల చేతికి అకస్మాత్తుగా ధనం వస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మిథునరాశికి అధిపతి బుధుడు. బుధుడు, సూర్యుని మధ్య మైత్రి ఉంది. కాబట్టి మిథునరాశిలో జన్మించిన వారికి సూర్యుని దర్శనం ప్రయోజనకరంగా ఉంటుంది.

కర్కాటకం - ఈ సమయంలో, కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కర్కాటక రాశిలో జన్మించిన వారు మెరుగుపడతారు. సూర్యుడి ప్రభావం వల్ల.. వారి జీవితం మెరుగువుతుంది. వ్యాపారుల చేతికి ధనం రావచ్చు. కార్లు లేదా ఆస్తి కొనుగోలు చేయవచ్చు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. సూర్యచంద్రుల మధ్య మైత్రి ఉంది. అందుకే కర్కాటకరాశిలో జన్మించిన వారికి సూర్యుని దర్శనం శుభప్రదం అవుతుంది.

మీనం - ఈ సమయంలో మీన రాశి వారికి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది. ఈసారి మీ ఆర్థిక స్థితి మరింత బలంగా ఉంటుంది. మీరు కొత్త ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు. ఉద్యోగ బదిలీలు ఉండవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం