తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Electa | భారత మార్కెట్లోకి మరో హైస్పీడ్ ఇ-స్కూటర్‌ 'ఎలెక్టా'.. ధర ఎంతంటే?

Electa | భారత మార్కెట్లోకి మరో హైస్పీడ్ ఇ-స్కూటర్‌ 'ఎలెక్టా'.. ధర ఎంతంటే?

28 December 2021, 14:58 IST

Electa : బ్రిటన్‌కు చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ 'వన్‌-మోటో' భారత మార్కెట్లో మరో సరికొత్త హైస్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘Electa’ లాంచ్ చేసింది. ఇది ఆ కంపెనీ నుంచి వచ్చిన మూడో విద్యుత్‌ స్కూటర్‌.

  • Electa : బ్రిటన్‌కు చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ 'వన్‌-మోటో' భారత మార్కెట్లో మరో సరికొత్త హైస్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘Electa’ లాంచ్ చేసింది. ఇది ఆ కంపెనీ నుంచి వచ్చిన మూడో విద్యుత్‌ స్కూటర్‌.
భారతీయ యువత అభిరుచులను దృష్టిలో పెట్టుకుని వన్‌-మోటో సంస్థ తమ బ్రాండ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఎలెక్టా‌’ను ఇండియాలో లాంచ్ చేసింది
(1 / 6)

ఈ సరికొత్త Electa స్కూటర్.. మ్యాట్ బ్లాక్, షైనీ బ్లాక్, బ్లూ, రెడ్, గ్రే ఇలా ఆరు రంగులలో లభిస్తుంది.
(2 / 6)

ఎలెక్టా స్కూటర్‌లో Electa 72V, 45AH డిటాచ్‌బుల్‌ లిథియం అయాన్‌ బ్యాటరీని అమర్చారు. దీనిని 4 గంటల్లో పూర్తిగా పూర్తి ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిమీల మైలేజ్ ఇస్తుంది. గంటకు 100 km గరిష్ఠ వేగంతో ప్రయాణించవచ్చు. 
(3 / 6)

ఈ Electa స్కూటర్.. అనలాగ్ డిస్‌ప్లే, హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌లు (ముందు/వెనుక) ఆప్షన్‌ క్రోమ్ అప్‌గ్రేడ్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.
(4 / 6)

One-Moto కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Electa ధర రూ.1.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. మోటార్, కంట్రోలర్, బ్యాటరీలకు 3 సంవత్సరాల వారంటీని అందిస్తోంది.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి