తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases |ఈ వారం ఓటీటీ లో విడుదల కానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే

OTT Releases |ఈ వారం ఓటీటీ లో విడుదల కానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే

HT Telugu Desk HT Telugu

28 April 2022, 6:44 IST

google News
  • ఈ వారం తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ తో  పాటు  వైవిధ్య‌మైన క‌థాంశంతో తెర‌కెక్కిన ప‌లు హాలీవుడ్ సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే....

తాప్పీ
తాప్పీ

తాప్పీ

మిష‌న్ ఇంపాజిబుల్‌-ఏప్రిల్ 29-నెట్‌ఫ్లిక్స్‌

తాప్పీ ప్రధాన పాత్రలో నటించిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం ఏప్రిల్ 29న నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా రిలీజ్ కానుంది. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్ ఎస్ జే స్వరూప్ దర్శకత్వం వహించారు.

365 డేస్- ఏప్రిల్ 27- నెట్‌ఫ్లిక్స్‌ 

అన్ డన్ సీజన్ 2- ఏప్రిల్ 29-అమెజాన్ ప్రైమ్

సిల్వ‌ర్ సీజ్- నెట్‌ఫ్లిక్స్‌- ఏప్రిల్ 27

ది మిస్టరీ ఆఫ్ మార్లిన్ మాన్రో ది అన్ హియార్డ్ టేప్స్- ఏప్రిల్ 27- నెట్‌ఫ్లిక్స్‌ 

ఓజార్క్ 4 -ఏప్రిల్ 29 -నెట్‌ఫ్లిక్స్‌ 

అన్ ఛార్టెడ్- ఏప్రిల్ 28- బుక్ మై షో ఓటీటీ

నెవర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ సీజన్ 2- ఏప్రిల్ 29- జీ5

అలియాభట్ కథానాయికగా నటించిన గంగూబాయి క‌థియావాడి చిత్రం ఏప్రిల్ 26న నుండి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. . ఫిబ్రవరి నెల‌లో థియేటర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ ఈ చిత్రం రెండు వందల కోట్ల వసూళ్లను సాధించింది

తదుపరి వ్యాసం