తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sitaramam Ott Release Date: సీతారామం ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుందంటే...

Sitaramam Ott Release date: సీతారామం ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుందంటే...

05 August 2022, 15:41 IST

  • Sitaramam Ott Release date: దుల్క‌ర్ స‌ల్మాన్ (Dulquer Salmaan) హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సీతారామం (Sitaramam) సినిమా ఏ ఓటీటీలో ఎప్ప‌డూ రిలీజ్ కానుందంటే...

దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్
దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ (TWITTER)

దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్

Sitaramam Ott Release date: దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన సీతారామం సినిమా ఫీల్‌గుడ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తోంది. దేశ‌భ‌క్తికి ప్రేమ‌క‌థ‌ను జోడించి ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాను తెర‌కెక్కించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించింది. నాయ‌కానాయిక‌ల ప్రేమ‌కు వార‌ధిగా నిలిచే కీల‌క మైన పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న న‌టించింది.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

కాగా seetharamam ott రైట్స్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద‌క్కించుకున్న‌ది. దుల్క‌ర్ స‌ల్మాన్ సినిమాల‌కు తెలుగు,త‌మిళం,మ‌ల‌యాళ భాష‌ల్లో ఆద‌ర‌ణ ఉండ‌టంతో భారీ రేట్ కు అమెజాన్ ప్రైమ్ సీతారామం ఓటీటీ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న‌ట్లు చెబుతున్నారు. సెప్టెంబ‌ర్ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీ (seetharamam ott release date) లో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ సీతారామం మూవీ నిర్మించారు. మ‌హాన‌టి త‌ర్వాత వైజంయ‌తీ బ్యాన‌ర్ లో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన సినిమా ఇది. హీరో సుమంత్ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర‌లో కనిపించారు.

సీతారామం హిట్ టాక్ సంపాదించి కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం