తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 155 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ ప్రాఫిట్స్​!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 155 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ ప్రాఫిట్స్​!

Sharath Chitturi HT Telugu

30 April 2024, 8:50 IST

    • Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 938 పాయింట్లు పెరిగి 74,668 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 223 పాయింట్లు పెరిగి 22,643 వద్ద ముగిసింది. ఇక 1223 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 49,424 వద్ద ఆల్​ టైమ్​ హైని తాకింది.

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం నిఫ్టీ అప్​ట్రెండ్​లో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం జరిగే అమెరికా ఫెడ్​ సమావేశంలో ఎలాంటి షాకింగ్​ నిర్ణయాలు తీసుకోకపోతే.. రానున్న సెషన్స్​లో నిఫ్టీ అప్​ట్రెండ్​లో కొనసాగే అవకాశం ఉంది. 22,800-22,850 వరకు నిఫ్టీ పెరగొచ్చు. సపోర్ట్​ 22,550 వద్ద ఉంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 169.09 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 692.05 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప లాభాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- Swiggy IPO: స్విగ్గీ ఐపీఓ కు మార్గం సుగమం; 1.2 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఇష్యూకు వాటాదారుల ఆమోదం

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

US Stock market updates : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్​ 0.38శాతం, నాస్​డాక్​ 0.35శాతం మేర లాభపడ్డాయి. ఎస్​ అండ్​ పీ 500 0.32శాతం లాభాల్లో ముగిసింది.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : జిందాల్​ స్టీల్​:- బై రూ. 940, స్టాప్​ లాస్​ రూ. 914, టార్గెట్​ రూ. 1000

ఏజిస్​ లాజిస్టిక్స్​ లిమిటెడ్​​:- బై రూ. 696.15, స్టాప్​ లాస్​ రూ. 677, టార్గెట్​ రూ. 733

యూనియన్​ బ్యాంక్​​:- బై రూ. 156.7, స్టాప్​ లాస్​ రూ. 152, టార్గెట్​ రూ. 164

టోరెంట్​ పవర్​​:- బై రూ. 1534.9, స్టాప్​ లాస్​ రూ. 1500, టార్గెట్​ రూ. 1604

ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​​:- బై రూ. 176.7, స్టాప్​ లాస్​ రూ. 170, టార్గెట్​ రూ. 188

అల్ట్రాటెక్​ సిమెంట్​​:- బై రూ. 9962- రూ.9968, స్టాప్​ లాస్​ రూ. 9650, టార్గెట్​ రూ. 10600

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం