తెలుగు న్యూస్  /  ఫోటో  /  Best Investment Strategy : 2024లో ఈ స్ట్రాటజీ తెలిసిన వారికే.. స్టాక్​ మార్కెట్​లో భారీ సంపద!

Best investment strategy : 2024లో ఈ స్ట్రాటజీ తెలిసిన వారికే.. స్టాక్​ మార్కెట్​లో భారీ సంపద!

28 January 2024, 18:30 IST

Stock market strategy : 2024లో బెస్ట్​ స్టాక్​ మార్కెట్​ స్ట్రాటజీ కోసం చూస్తున్నారా? ఈ ఏడాది స్టాక్​ మార్కెట్​ నుంచి లాభాలు పొందాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. 2024లో పాటించాల్సిన స్ట్రాటజీని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

  • Stock market strategy : 2024లో బెస్ట్​ స్టాక్​ మార్కెట్​ స్ట్రాటజీ కోసం చూస్తున్నారా? ఈ ఏడాది స్టాక్​ మార్కెట్​ నుంచి లాభాలు పొందాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. 2024లో పాటించాల్సిన స్ట్రాటజీని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్​ మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒడుదొడుకులు సహజం. ఎప్పుడూ మార్కెట్​లోనే ఉండాలని భావించడం బదులు.. అవకాశాలు ఎక్కడ దొరుకుతాయనే వాటిపై దృష్టి పెట్టండి. రంగాల వారీగా కాకుండా స్టాక్ మార్కెట్ క్యాప్​ పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోండి.
(1 / 5)

2023లో స్మాల్​ క్యాప్​, మిడ్​ క్యాప్​లు భారీగా పెరిగాయి. అందుకే.. ఇప్పుడు వాటిల్లో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
(2 / 5)

లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్టాక్​ మార్కెట్​ కదలికలను సరిగ్గా అంచనా వేయడం కష్టం. అలాగే, బడ్జెట్ సమయంలో ఏ రంగమైనా ప్రతికూల లేదా సానుకూల ప్రభావాలను చూడవచ్చు. కాబట్టి, ఆ సమయంలో అత్యంత అస్థిర రంగాలకు దూరంగా ఉండటం మంచిది.
(3 / 5)

సరైన బిజినెస్​ లేని, కార్పొరేట్​ గవర్నెన్స్​ విషయంలో నిత్యం సమస్యలు ఎదుర్కొనే సంస్థలకు దూరంగా ఉండండి. క్యాపిటల్ మార్కెట్లలోకి ప్రవేశించే ముందు వాల్యుయేషన్లు, రిస్క్-రివార్డు రేషియోను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. స్టాక్ ఎంపికలో జాగ్రత్త వహించడం, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న హై క్వాలిటీ కంపెనీలపై మాత్రమే దృష్టి పెట్టడం ఉత్తమం.
(4 / 5)

రాబోయే నెలల్లో మెటల్​ స్పేస్​కి దూరంగా ఉండటం మంచిది. రానున్న నెలల్లో ఇవి కన్సాలిడేట్​ అవ్వొచ్చు. ఇయర్లీ ఛార్ట్​లో 'హ్యాంగిగ్​ మ్యాన్​' నమూనా ఏర్పడింది. 2024లో కరెక్షన్​, కన్సాలిడేషన్​ కనిపించ్చే అవకాశం ఉంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి