HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Swing Trading : 'స్వింగ్​ ట్రేడింగ్​' ఇలా చేస్తే.. స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ మీదే!

Swing trading : 'స్వింగ్​ ట్రేడింగ్​' ఇలా చేస్తే.. స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ మీదే!

28 January 2024, 13:50 IST

What is Swing trading : స్టాక్​ మార్కెట్​లో స్వింగ్​ ట్రేడింగ్​ గురించి ఎప్పుడైనా విన్నారా? స్వింగ్​ ట్రేడింగ్​ని నేర్చుకుంటే.. మీరు కోట్లల్లో సంపదను సృష్టించుకోవచ్చు! అందుకోసం మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే..  

  • What is Swing trading : స్టాక్​ మార్కెట్​లో స్వింగ్​ ట్రేడింగ్​ గురించి ఎప్పుడైనా విన్నారా? స్వింగ్​ ట్రేడింగ్​ని నేర్చుకుంటే.. మీరు కోట్లల్లో సంపదను సృష్టించుకోవచ్చు! అందుకోసం మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే..  
సాధారణంగా స్టాక్స్​ అనేవి ఒడుదొడుకులకు గురవుతూ ఉంటాయి. దానిని ట్రేడర్లు ట్రాక్​ చేస్తూ ఉంటారు. ఒక స్టాక్​ మూమెంట్​ని, ట్రెండ్​ని గమనించి.. స్వల్పకాలంలో దాని నుంచి లబ్ధిపొందడమే 'స్వింగ్​ ట్రేడింగ్​' అర్థం.
(1 / 5)

స్వింగ్​ ట్రేడింగ్​లో 'టైమ్​ఫ్రేమ్​' అనేది కీలకం. ఇంట్రాడే​ ట్రేడింగ్​లో 30నిమిషాలు, 15నిమిషాలు, 5నిమిషాలను చూస్తారు. కానీ స్వింగ్​ ట్రేడింగ్​లో సాధారణంగా టైమ్​ఫ్రేమ్​ 1 గంట, 4గంటలు, ఒక రోజుగా పరిగణిస్తారు ట్రేడర్లు.
(2 / 5)

ఇంట్రాడే ట్రేడింగ్​లో చాలా ఫోకస్డ్​గా ఉండాలి. ప్రతి రోజు స్టాక్స్​ని ట్రాక్​ చేస్తూ ఉండాల్సి వస్తుంది. కానీ.. 9-5 ఉద్యోగాలు చేసుకునేవారు ఇంట్రాడే చేయలేరు. వారు ఇంటికి తిరిగి వచ్చేసరికే స్టాక్​ మార్కెట్ల టైమ్​ అయిపోతుంది. అలాంటి వారికి 'స్వింగ్​ ట్రేడింగ్​' అనేది బెస్ట్​ ఆప్షన్​.
(3 / 5)

స్వింగ్​ ట్రేడింగ్​ చేయాలంటే ముందు టెక్నికల్​ ఎనాలసిస్​ తెలుసుకోవాలి. స్టాక్స్​ ఛార్ట్​ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొంత కాలం వాటిని ట్రాక్​ చేస్తూ ఉండాలి. స్టాక్​ అనేది ఏ ట్రెండ్​లో ఉంది? అని అర్థం చేసుకోవాలి. మనకంటూ ఒక సెటప్​ ఉండాలి.
(4 / 5)

స్వింగ్​ ట్రేడింగ్​ చేసేందుకు కొన్ని ప్రత్యేక స్ట్రాటజీలు ఉంటాయి. కొందరు 'ఇండికేటర్ల' ఆధారంగా స్వింగ్​ ట్రేడ్​ చేస్తారు. ఇంకొందరు 'ఛార్ట్​ పాటర్న్​' ఆధారంగా ట్రేడింగ్​ చేస్తారు. ఇంకొందరు.. ఆ రెండింటినీ కలిపి ఎనాలిస్​​ చేసి ట్రేడ్​ తీసుకుంటారు. అందుకే వాటిపై పట్టు సాధించాలి. స్ట్రాటజీలను పేపర్​ ట్రేడ్​ చేసి, వాటి రిస్క్​- రివార్డ్​ రేషియో తెలుసుకుని, మనకు సెట్​ అయిన తర్వాత.. రియల్​ మార్కెట్​లో డబ్బులు పెట్టాలి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి