LIVE UPDATES
Flood Victims Protest: ప్రహసనంగా మారిన వరద పరిహారం, ఎన్టీఆర్ కలెక్టరేట్ ముట్టడి.. జాబితాలో పేర్లున్నా జమ కాని పరిహారం
Andhra Pradesh News Live October 4, 2024: Flood Victims Protest: ప్రహసనంగా మారిన వరద పరిహారం, ఎన్టీఆర్ కలెక్టరేట్ ముట్టడి.. జాబితాలో పేర్లున్నా జమ కాని పరిహారం
04 October 2024, 5:00 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Andhra Pradesh News Live: Flood Victims Protest: ప్రహసనంగా మారిన వరద పరిహారం, ఎన్టీఆర్ కలెక్టరేట్ ముట్టడి.. జాబితాలో పేర్లున్నా జమ కాని పరిహారం
- Flood Victims Protest: విజయవాడ వరదల్లో మునిగిన బాధితులకు పరిహారం చెల్లింపు ప్రహసనంగా మారింది. ఎవరికి పరిహారం చెల్లించారనే వివరాలను కూడా అధికారులు వెల్లడించక పోవడంతో బాధితులు గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో బాధితులు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.