తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 14, 2024: Allu Arjun Arrest Politics : అల్లు అర్జున్ అరెస్టుపై.. రాజకీయ పార్టీలు ఎందుకు భిన్నంగా స్పందించాయి?
Allu Arjun Arrest Politics : అల్లు అర్జున్ అరెస్టుపై.. రాజకీయ పార్టీలు ఎందుకు భిన్నంగా స్పందించాయి?
Allu Arjun Arrest Politics : అల్లు అర్జున్ అరెస్టుపై.. రాజకీయ పార్టీలు ఎందుకు భిన్నంగా స్పందించాయి?

Andhra Pradesh News Live December 14, 2024: Allu Arjun Arrest Politics : అల్లు అర్జున్ అరెస్టుపై.. రాజకీయ పార్టీలు ఎందుకు భిన్నంగా స్పందించాయి?

14 December 2024, 6:06 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

14 December 2024, 6:06 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Allu Arjun Arrest Politics : అల్లు అర్జున్ అరెస్టుపై.. రాజకీయ పార్టీలు ఎందుకు భిన్నంగా స్పందించాయి?

  • Allu Arjun Arrest Politics : అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే బన్నీ అరెస్టుపై సినిమా ఇండస్ట్రీ కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు, నేతలు స్పందించారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయి స్పందన రాలేదు. అల్లు అర్జున్‌కు రాజకీయాలకు సంబంధం ఏంటీ?
పూర్తి స్టోరీ చదవండి

14 December 2024, 5:19 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rain ALERT : ఉపరితల ఆవర్తనం, ఆపై మరో అల్పపీడనం..! ఏపీకి భారీ వర్ష సూచన, ఈ జిల్లాలకు హెచ్చరికలు

  • AP Telangana Weather Updates : ఇవాళ దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిచింది. ఈ ప్రభావంతో  సోమవారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి