HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Insurance Claims : ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు, విజయవాడలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు

Insurance Claims : ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు, విజయవాడలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు

08 September 2024, 18:42 IST

    • Insurance Claims : ఏపీలో ఇటీవల వరదలకు భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇండ్లు, వాహనాలు, షాపులు, వ్యాపార సంస్థలు.. తీవ్రంగా నష్టపోయాయి. ఈ నష్టాలకు ఇన్యూరెన్స్ క్లెయిమ్స్ త్వరగా చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్లెయిమ్ నమోదుకు విజయవాడలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది.
ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు
ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు

ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు

Insurance Claims : ఇటీవల భారీ వర్షాలు, వరదలకు ఎంతో మంది తమ వాహనాలు, ఇండ్లు, షాపులు, చిన్న మధ్య తరహా వ్యాపారాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వీటికి సంబంధించి బీమా క్లెయిమ్ లను త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీమా క్లెయిమ్ నమోదుకు వాట్సాప్, టోల్ ఫ్రీ నెంబర్, ఈ-మెయిల్, వెబ్ సైట్ ద్వారా బీమా కంపెనీలను నేరుగా సంప్రదించాలని ప్రజలకు సూచించింది.

ఎలాంటి అవాంతరాలు లేకుండా క్లెయిమ్ నమోదు చేసుకునేందుకు, అసెస్మెంట్ కోసం సర్వేయర్ ను,క్లెయిమ్ ఫారమ్ సబ్మిట్ చేసేందుకు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను అక్కడికక్కడే పరిష్కారం చేసేందుకు విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీసు ప్రాంగణంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని బీమా కంపెనీల ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. అందువల్ల బీమా చేసుకున్న వారు క్లెయిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ సేవలను సోమవారం (09.09.2024) నుంచి ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

బీమా కంపెనీ- వాట్సాప్ నెంబర్- టోల్ ఫ్రీ నంబర్ -క్లెయిమ్‌ల సమాచారం/మెయిల్ ఐడీ, వెబ్‌లింక్

1.చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ - 7305234433 - 18002085544 -www.customerclaims.cholainsurance.com/

2.బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ - 75072 45858 -1800 2097 072-మోటార్ క్లెయిమ్‌లు: rb.gy/171yuz, హెల్త్ క్లెయిమ్ : bit.ly/2BrHfBy, ఆస్తి క్లెయిమ్‌లు: bit.ly/37kLJV7

3. ఇఫ్కో-టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ - 9676411822 (మోటార్) 9978445888 (ఇతర) - 1800 103 5499- support@iffcotokio.co.in

4. జ్యూరిచ్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ (ఇండియా) లిమిటెడ్ - 9940022530 -1800 266 4545 - www.zurichkotak.com/journey/index.html#/motor-claim/motor-claim-registration

5. రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ -9908955567, 9940086003, 6383763554 - 1800 568 9999 -www.rsicon.royalsundaram.in/VConnect/login

6.ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ - 7738282666, 9940008161 - 1800 2666 - www.coclaims.icicilombard.com/claimstracker /CommercialClaims/CcpLandingPage.aspx

7. TATA-AIG జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ - 9136160375 - 1800 2666 - www.tataaig.com/claims-process

8. లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ - 8142144656 - 1800 266 5844 - www.libertyinsurance.in/products/claims/claimregistration

9. మాగ్మా హెచ్‌డిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ - 7977578461 - 1800 266 3202 - www.magmahdi.com

10 .శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ -9397121294 - 180030030000- app.shriramgi.com/insurance-claim- intimation-online.html

11. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ - 7799906071 -7799906071 - incharge.560601@nic.co.in

12.ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ - 9848363939-1800118 485 -460012@orientalinurance.co.in

13.నవీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ -8147544555 - 8147544555 -koushik.sangiri@navi.com

14.న్యూ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ - 9833319191 - 1800 209 1415-ch6202@newindia.co.in

15. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ - 7026061234-1800 258 5956 -hello@godigit.com

16.యునైటెడ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ -6305846205 -6305846205 - mvsbhaskararao@uiic.co.in

17.HDFC ERGO జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ -9177977844-9177977844- selfhelp.hdfcergo.com/SelfHelp/Authentication/ClaimRegistration/?In=English

18.యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ - 89283 79957-1800 22 4030, 1800 200 4030 -www.universalsompo.com/claimintimation/

19.SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ -7669800345, 1800 102 1111 -customer.care@sbigeneral.in

20.జూనో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ -7400057227-1800 12 000-www.hizuno.com/web/motor/motor-claims-registration

21.రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్-9014331668-022 4890 3012 -www.reliancegeneral.co.in/Insurance/Self- Help/ClaimIntimation-Motor.aspx

22.ACKO జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్-7022596644-1800 266 2256-www.acko.com/gi

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్