PM Modi on Digital Payments | ఫ్రాన్స్‌లో రూపాయిల్లో చెల్లింపులు... తర్వలోనే ప్రారంభం
- కరోనా అనంతరం దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగాయి. డిజిటల్ చెల్లింపులు కేవలం భారత్ కే పరిమితం కాకుండా, ప్రపంచ దేశాల్లో వినియోగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ లో యూపీఐ సేవలు అమలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. పారీస్ పర్యటనకు వచ్చిన భారతీయ పర్యాటకులు ఇకపై ఇండియన్ కరెన్సీలోనే చెల్లింపులు చేయవచ్చని పేర్కొన్నారు.