Siberian birds in UP : వలస పక్షుల రాకతో పులకించిన త్రివేణి సంగమం
- ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో వలస పక్షులు కనువిందు చేశాయి. ఈ సైబీరియన్ పక్షులు.. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం ఘాట్ల వద్ద సందడి చేశారు. త్రివేణి సంగమం అందాలను మరింత పెంచాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.