పాపం బ్రో! సమోసా తీసుకురాలేదని.. భర్తను చితకబాదిన మహిళ!
ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఒక విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. సమోసా తీసుకురమ్మని భార్య చెప్పగా, ఆ భర్త మర్చిపోయాడు! కోపంతో ఊగిన పోయిన ఆ మహిళ.. తన భర్తను చితకబాదింది. ఈ ఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయ్యింది.