న్యూ ఇయర్ క్యాలెండర్ ఈ దిక్కున పెడితే ఇంట్లో ఆదాయం పెరుగుతుందో తెలుసా?-did you know that if the new year calendar is placed in this direction the income at home will increase ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  న్యూ ఇయర్ క్యాలెండర్ ఈ దిక్కున పెడితే ఇంట్లో ఆదాయం పెరుగుతుందో తెలుసా?

న్యూ ఇయర్ క్యాలెండర్ ఈ దిక్కున పెడితే ఇంట్లో ఆదాయం పెరుగుతుందో తెలుసా?

Jan 02, 2024, 12:00 PM IST Haritha Chappa
Jan 02, 2024, 12:00 PM , IST

  • వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఏ దిక్కున పెట్టాలో తెలుసుకుందాం.

కొత్త ఏడాదిలో కొత్త క్యాలెండర్ ఇంటికి తెచ్చుకున్నారా? క్యాలెండర్ ను ఇంట్లో ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో చెప్పే వాస్తు నియమాలు ఉన్నాయి. 

(1 / 8)

కొత్త ఏడాదిలో కొత్త క్యాలెండర్ ఇంటికి తెచ్చుకున్నారా? క్యాలెండర్ ను ఇంట్లో ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో చెప్పే వాస్తు నియమాలు ఉన్నాయి. 

నూతన సంవత్సర క్యాలెండర్‌ను కొత్త ఆశలతో ఇంటికి తీసుకువస్తారు. కాబట్టి కొత్త ఏడాది వచ్చాక పాత క్యాలెండర్‌ను ఇంట్లో ఉంచకూడదు. 

(2 / 8)

నూతన సంవత్సర క్యాలెండర్‌ను కొత్త ఆశలతో ఇంటికి తీసుకువస్తారు. కాబట్టి కొత్త ఏడాది వచ్చాక పాత క్యాలెండర్‌ను ఇంట్లో ఉంచకూడదు. (unsplash)

వాస్తు నియమాల ప్రకారం, ఇంటిలో ఎక్కడా పాత క్యాలెండర్‌ను ఉంచకూడదు. 

(3 / 8)

వాస్తు నియమాల ప్రకారం, ఇంటిలో ఎక్కడా పాత క్యాలెండర్‌ను ఉంచకూడదు. (Unsplash)

కొత్త సంవత్సరంలో కొత్త క్యాలెండర్‌ను ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం పశ్చిమం వైపు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే క్యాలెండర్‌కు పశ్చిమ దిశ శుభప్రదమని నమ్ముతారు. ఈ దిశలో ఉంచినప్పుడు ఇంట్లో నగదు ప్రవాహిస్తుందని అంటారు. 

(4 / 8)

కొత్త సంవత్సరంలో కొత్త క్యాలెండర్‌ను ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం పశ్చిమం వైపు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే క్యాలెండర్‌కు పశ్చిమ దిశ శుభప్రదమని నమ్ముతారు. ఈ దిశలో ఉంచినప్పుడు ఇంట్లో నగదు ప్రవాహిస్తుందని అంటారు. (unsplash)

కుబేరుని దిశ అయిన ఉత్తర దిశను చూసేలా క్యాలెండర్‌ను ఉంచవచ్చు. పంచాంగాన్ని ఈ దిక్కున ఉంచడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది.

(5 / 8)

కుబేరుని దిశ అయిన ఉత్తర దిశను చూసేలా క్యాలెండర్‌ను ఉంచవచ్చు. పంచాంగాన్ని ఈ దిక్కున ఉంచడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది.(unsplash)

వాస్తు శాస్త్రం ప్రకారం, క్యాలెండర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు ఉంచకూడదు. అలా చేస్తే, ఇంట్లో వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆర్ధిక నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంటుంది.

(6 / 8)

వాస్తు శాస్త్రం ప్రకారం, క్యాలెండర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు ఉంచకూడదు. అలా చేస్తే, ఇంట్లో వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆర్ధిక నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంటుంది.(unsplash)

వాస్తు ప్రకారం, క్యాలెండర్‌ను తలుపుకు, తలుపు వెనుక ఎప్పుడూ ఉంచకూడదు. కిటికీ దగ్గర కూడా పెట్టకూడదు.

(7 / 8)

వాస్తు ప్రకారం, క్యాలెండర్‌ను తలుపుకు, తలుపు వెనుక ఎప్పుడూ ఉంచకూడదు. కిటికీ దగ్గర కూడా పెట్టకూడదు.(unsplash)

క్యాలెండర్‌ను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచకూడదు. ఇది ఇంటి పురోగతికి అడ్డంకులు సృష్టిస్తుంది.

(8 / 8)

క్యాలెండర్‌ను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచకూడదు. ఇది ఇంటి పురోగతికి అడ్డంకులు సృష్టిస్తుంది.(unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు