ఈ సంవత్సరంలో చివరిది అలాగే చాలా ప్రత్యేకమైన పండుగ అయిన క్రిస్మస్‌కు కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే దేవ వ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది. పండుగేదైనా సరే దానికి మరింత ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజు చేసే ప్రత్యేక వంటకాలు. ఇక క్రిస్మస్ అనగానే మొదట గుర్తొచ్చే వంటకం రుచికరమైన కేకులు. ఈ రోజున ప్రతి ఇంట్లో అనేక రకాల రుచికరమైన కేకులను తయారు చేస్తారు. ముఖ్యంగా పిల్లలు తమ బహుమతులతో పాటు కేకులు తినడానికి ఉత్సాహంగా ఉంటారు. మీరు కూడా క్రిస్మస్ వేడుకలో తీపిని కలపాలనుకుంటే, ఇంట్లోనే మీ చేతులతో స్వయంగా మీ ప్రియమైన వారి కోసం రుచికరమైన కేక్ తయారు చేయాలనుకుంటే మేము మీకు సహాయం చేయగలం. అందుకే ఈ రోజు మీకోసం ఒకటి కాదు రెండు కాదు మూడు రకాల డెలీషియస్ కేకుల రెసిపీలను మీ కోసం తీసుకొచ్చాం. వీటిని ఎలా తయారు చేయాలో.. ఏయే పదార్థాలు కావాలో తెలుసుకుందాం.. టేస్టీ కేక్ వంటకాలతో ఈ క్రిస్మస్ ను మరింత స్పెషల్ గా చేద్దాం.
• మైదా: 1/2 కప్పు
• కోకో పౌడర్: 1/4 కప్పు
• ఉప్పు: 1/4 కప్పు
• పంచదార పొడి: 1/2 కప్పు
• బేకింగ్ సోడా: 1/4 టీస్పూన్
• వెనీలా ఎక్స్ట్రాక్ట్: 1 టీస్పూన్
• బేకింగ్ పౌడర్: 1/2 టీస్పూన్
• చాక్లెట్ క్యూబ్స్: 12
• నూనె లేదా వెన్న: 1/4 కప్పు
• పాలు: 3/4 కప్పు
• చిన్న కప్పులు
అంతే చాకో లావా కేక్ రెడీ..
• డైజెస్టివ్ బిస్కెట్లు: 25
• కరిగిన వెన్న: 5 టీస్పూన్లు చీజ్ కేక్ మిశ్రమానికి
• క్రీమ్ చీజ్: 2 కప్పులు
• పంచదార పొడి: 1/2 కప్పు
• వెనీలా ఎక్స్ట్రాక్ట్: 1 టీస్పూన్
• కరిగిన చాక్లెట్: 1 కప్పు
• విప్డ్ క్రీమ్ (కొట్టినది): 1 కప్పు చాక్లెట్ స్ప్రెడ్
• ఫ్రెష్ క్రీమ్: 1/2 కప్పు
• డార్క్ చాక్లెట్ క్యూబ్స్: 1/2 కప్పు
మైదా: 1 కప్పు
•పాలు: 2 టీస్పూన్లు
• బేకింగ్ పౌడర్: 2 టీస్పూన్లు
• వెన్న: 1/4 కప్పు
• వెనిల్లా ఎసెన్స్: 1 టీస్పూన్
• గుడ్లు: 3
• పంచదార పొడి: 3 టీస్పూన్లు