నటి సమీరా రెడ్డి ఒక అద్భుతమైన చాక్లెట్ ట్రఫుల్స్ రెసిపీని పంచుకున్నారు. అయితే, ఇవి మామూలు ట్రఫుల్స్ కాదు.. ఆరోగ్యకరమైన శనగలతో తయారు చేసేవి.