తెలుగు న్యూస్ / క్రికెట్ / ఐపీఎల్ /
cricket.ipl.more_update
పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపు నుంచి టాప్ రెండు జట్లు ప్లేఆఫ్స్ చేరుకుంటాయి. నెట్ రన్‌రేట్ ఆధారంగా టాప్ రెండు టీమ్స్ కు ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు అత్యధికంగా నాలుగుసార్లు రాగా.. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ చెరో రెండుసార్లు దక్కించుకున్నాయి. ఇక ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు టేబుల్లో టాప్ లో నిలవగా.. చెన్నై సూపర్ కింగ్స్ రెండుసార్లు నిలిచింది.