Reliance stake of Ambani children: రిలయన్స్ లో ముకేశ్ అంబానీ పిల్లల్లో ఎవరికి ఎంత వాటా ఉంది..?-isha ambani akash ambani anant ambani who holds most stake in reliance ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Isha Ambani, Akash Ambani, Anant Ambani: Who Holds Most Stake In Reliance

Reliance stake of Ambani children: రిలయన్స్ లో ముకేశ్ అంబానీ పిల్లల్లో ఎవరికి ఎంత వాటా ఉంది..?

HT Telugu Desk HT Telugu
Mar 12, 2024 04:26 PM IST

Reliance stake: ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యక్తి, భారత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ. రిలయన్స్ గ్రూప్ కు ఆయన చైర్మన్ గా కొనసాగుతున్నారు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులకు ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ, ఇషా అంబానీ అనే ముగ్గురు పిల్లలున్నారు.

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ముకేశ్ అంబానీ కుటుంబం
అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ముకేశ్ అంబానీ కుటుంబం (Reuters)