నీతా అంబానీ, ముఖేష్ అంబానీ, శ్లోకా మెహతా ఇటీవల ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నీతా, శ్లోకా ఎంతో రాజసం ఉట్టిపడే దుస్తులను ఎంపిక చేసుకున్నారు. వాళ్లు ఏం ధరించారో చూద్దాం.