mukesh-ambani News, mukesh-ambani News in telugu, mukesh-ambani న్యూస్ ఇన్ తెలుగు, mukesh-ambani తెలుగు న్యూస్ – HT Telugu

Latest mukesh ambani Photos

సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ 33.5 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉంది.

Richest Indians List 2024: ముకేశ్ టు మిట్టల్.. ఇండియాలోని టాప్ 10 సంపన్నులు వీరే

Thursday, April 4, 2024

ఫేమస్ తెలుగు సాంగ్ ’నాటు.. నాటు’కు స్టెప్స్ వేస్తున్న బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్.

Anant Ambani Pre-Wedding: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ఈ విశేషాలు చూశారా..?

Tuesday, March 5, 2024

Celebrities at Ambanis Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల చివరి రోజు అయిన ఆదివారం (మార్చి 3) సెలబ్రిటీలు షారుక్ ఖాన్, ధోనీ, రణ్‌బీర్ ఆలియా దంపతులు, అనన్య పాండే, రజనీకాంత్ లాంటి వాళ్లంతా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

Celebrities at Ambanis Wedding: అంబానీల పెళ్లి వేడుకలో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రిటీలు.. ఫొటోలు చూశారా?

Monday, March 4, 2024

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సకుటుంబంగా హాజరయ్యారు. ఆమె సిల్వర్ గోల్డెన్ చీరను ధరించి, భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లాతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.

Ambani bash: అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో మెరిసిన ఇవాంకా ట్రంప్, షారూఖ్ ఖాన్

Saturday, March 2, 2024

దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ లు ఫ్యాషన్ ట్రెండ్స్ సెట్ చేయడంలో దిట్ట. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో వీరి స్టన్నింగ్ లుక్ అభిమానులను కట్టిపడేసింది. దీపిక నల్లటి గౌను ధరించింది. ఆకుపచ్చని ఎమరాల్డ్ ఆభరణాలు, ఎర్రటి పెదవులు, స్టైలిష్ గా అలంకరించిన జుట్టుతో ఆమె అందంగా కనిపించింది. మరోవైపు రణ్ వీర్ ఎరుపు రంగు సన్ గ్లాసెస్ తో ఆల్ వైట్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Anant Ambani wedding: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రిటీల హంగామా

Saturday, March 2, 2024

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు జామ్ నగర్ వచ్చిన ఎంఎస్ ధోని, ఆయన భార్య సాక్షి

Ambani's pre-wedding: అంబానీ ఇంట వివాహ వేడుకలకు తరలివచ్చిన క్రికెట్ స్టార్స్; స్పెషల్ గా ధోనీ జంట

Friday, March 1, 2024

రాధికా మర్చంట్ 1994 డిసెంబర్ 18న జన్మించింది. ఆమె ఎకోల్ మోండియేల్ వరల్డ్ స్కూల్లోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో చదివింది. బిడి సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి డిప్లొమా పొందింది.

Radhika Merchant: అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్ గురించి ఈ వివరాలు తెలుసా?

Thursday, February 29, 2024

ఈ ప్లాజా ను లోటస్ ఆకృతిలో డిజైన్ చేశారు. ప్రకృతిలోని వివిధ అంశాల నుండి ప్రేరణ పొంది ఈ డిజైన్ ను రూపొందించారు. అమెరికాలోని ప్రఖ్యాత అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ సంస్థ టీవీఎస్ (TVS), రిలయన్స్ టీమ్ సంయుక్తంగా ఈ డిజైన్ ను రూపొందించారు.

Jio World Plaza Launch: ముంబైలో అట్టహాసంగా ప్రారంభమైన జియో వరల్డ్ ప్లాజా; ఈ లగ్జరీ మాల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

Wednesday, November 1, 2023

Gautam Adani :భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. అదానీ గ్రూప్ పవర్ జనరేషన్, అగ్రిబిజినెస్, రియల్ ఎస్టేట్, ఓడరేవులు మరియు రక్షణ పరికరాల తయారీతో సహా వివిధ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Top 10 Rich Indians: వీరే భారత్ లోని టాప్ 10 సంపన్నులు

Friday, October 13, 2023

చీరలో హాట్‌గా కనిపించిన ఆలియా భట్

Alia Bhatt Hot Pics: చీరలో కనువిందు చేసిన ఆలియా..ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ముద్దుగుమ్మ..!

Saturday, April 1, 2023

మహా శివరాత్రి నేపథ్యంలో తనయుడు ఆకాశ్​​ అంబానీతో కలిసి ముకేశ్​ అంబానీ సోమ్​నాథ్​ ఆలయానికి సందర్శించారు.

Mukesh Ambani : సోమ్​నాథ్​ ఆలయానికి రూ. 1.5కోట్లు విరాళం ఇచ్చిన అంబానీ

Sunday, February 19, 2023

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ.. రాధికా మర్చెంట్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ముంబయిలో వీరి ఈ వేడుక జరిగింది.

Anant Ambani-Radhika merchant Pics: అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ ఎంగేజ్మెంట్ పిక్స్ ఇవిగో.. ఓ లుక్కేయండి

Thursday, January 19, 2023

దుబాయ్​లో అత్యంత ఖరీదైన ఒప్పందం జరిగింది. దీని వెనుక ముఖేష్ అంబానీ ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 80 మిలియన్ల డాలర్లతో ఈ డీల్ జరిగినట్లు తెలిపింది. బీచ్‌సైడ్ విల్లా దుబాయ్‌లోని కృత్రిమంగా తయారు చేసిన ద్వీపం పామ్ జుమేరాలో ఉంది.

Mukesh Ambani's Mansion : రూ.639 కోట్లతో విలాసవంతమైన విల్లాను కొన్న అంబానీ..

Saturday, August 27, 2022