Anant Ambani Pre-Wedding: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ఈ విశేషాలు చూశారా..?-anant ambani radhika merchant pre wedding here are the highlights from their grand celebration ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Anant Ambani Pre-wedding: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ఈ విశేషాలు చూశారా..?

Anant Ambani Pre-Wedding: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ఈ విశేషాలు చూశారా..?

Mar 05, 2024, 04:28 PM IST HT Telugu Desk
Mar 05, 2024, 04:28 PM , IST

Anant Ambani Pre-Wedding: వెడ్డింగ్ ఆఫ్ ది ఈయర్ గా నిలుస్తున్న అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రి వెడ్డింగ్ వేడుకలుగుజరాత్ లోని జామ్ నగర్ లో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు ఘనంగా జరిగాయి. అంబానీ ఆహ్వానంపై దేశ, విదేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1న గుజరాత్ లోని జామ్ నగర్ లో ప్రారంభమయ్యాయి. పాప్ గాయని రిహానా, నటుడు షారుఖ్ ఖాన్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ సహా దాదాపు 1,000 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

(1 / 18)

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1న గుజరాత్ లోని జామ్ నగర్ లో ప్రారంభమయ్యాయి. పాప్ గాయని రిహానా, నటుడు షారుఖ్ ఖాన్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ సహా దాదాపు 1,000 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

జామ్ నగర్ లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో షారుఖ్ ఖాన్ పాప్ ఐకాన్ రిహన్నాతో కలిసి డ్యాన్స్ చేశారు.

(2 / 18)

జామ్ నగర్ లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో షారుఖ్ ఖాన్ పాప్ ఐకాన్ రిహన్నాతో కలిసి డ్యాన్స్ చేశారు.(PTI)

హస్తాక్షర్ వేడుకలో నడుచుకుంటూ వస్తూ, కన్నీటి పర్యంతమైన వధువు రాధికా మర్చంట్.

(3 / 18)

హస్తాక్షర్ వేడుకలో నడుచుకుంటూ వస్తూ, కన్నీటి పర్యంతమైన వధువు రాధికా మర్చంట్.(ANI)

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆయన ప్రియురాలు పౌలా హర్డ్

(4 / 18)

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆయన ప్రియురాలు పౌలా హర్డ్(ANI)

హస్తాకర్ వేడుకలో ముకేశ్ అంబానీ దంపతుల భావోద్వేగం

(5 / 18)

హస్తాకర్ వేడుకలో ముకేశ్ అంబానీ దంపతుల భావోద్వేగం(ANI)

కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో డాన్య్ చేసిన ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు.

(6 / 18)

కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో డాన్య్ చేసిన ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు.(ANI)

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో షారుక్ ఖాన్ సిగ్నేచర్ డాన్స్ మూవ్ మెంట్

(7 / 18)

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో షారుక్ ఖాన్ సిగ్నేచర్ డాన్స్ మూవ్ మెంట్(AP)

రాధికా మర్చంట్ -అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో బాలీవుడ్ నటులు రణ్ వీర్ సింగ్ దీపికా పదుకోన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల సందడి

(8 / 18)

రాధికా మర్చంట్ -అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో బాలీవుడ్ నటులు రణ్ వీర్ సింగ్ దీపికా పదుకోన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల సందడి(ANI)

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, వారి కుమారుడు అనంత్ అంబానీ

(9 / 18)

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, వారి కుమారుడు అనంత్ అంబానీ(ANI)

ఫేమస్ తెలుగు సాంగ్ ’నాటు.. నాటు’కు స్టెప్స్ వేస్తున్న బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్.

(10 / 18)

ఫేమస్ తెలుగు సాంగ్ ’నాటు.. నాటు’కు స్టెప్స్ వేస్తున్న బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్.(AP)

నీతా అంబానీతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్

(11 / 18)

నీతా అంబానీతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(ANI)

వేదికపై రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఇషా పిరమల్, రిహానా, శ్లోకా మెహతా అంబానీ, ఆకాశ్ అంబానీ, రాధిక మర్చంట్ తదితరులు

(12 / 18)

వేదికపై రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఇషా పిరమల్, రిహానా, శ్లోకా మెహతా అంబానీ, ఆకాశ్ అంబానీ, రాధిక మర్చంట్ తదితరులు(REUTERS)

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తో నీతా అంబానీ

(13 / 18)

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తో నీతా అంబానీ(AFP)

జామ్ నగర్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ తో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్

(14 / 18)

జామ్ నగర్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ తో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్(PTI)

మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, అతని భార్య ప్రిస్కిల్లాతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ అతడి కుమారుడు ఆకాశ్ అంబానీ.

(15 / 18)

మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, అతని భార్య ప్రిస్కిల్లాతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ అతడి కుమారుడు ఆకాశ్ అంబానీ.(ANI)

ఆకాశ్ అంబానీ, ఆయన భార్య శ్లోకా మెహతా, సోదరుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్

(16 / 18)

ఆకాశ్ అంబానీ, ఆయన భార్య శ్లోకా మెహతా, సోదరుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్(PTI)

జామ్ నగర్ లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె ల డ్యాన్స్

(17 / 18)

జామ్ నగర్ లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె ల డ్యాన్స్(PTI)

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, పౌలా హర్డ్ లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ

(18 / 18)

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, పౌలా హర్డ్ లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు