గుండె నిండా గుడి గంటలు జూలై 11 ఎపిసోడ్‌లో రోహిణి ప్రెగ్నెంట్ కాలేదని నిరాశపడిన ప్రభావతిని ఆటపట్టిస్తాడు బాలు. మీనాకు వాంతులు అయ్యేలా చేసి తల్లి కాబోతుందని అంటాడు. రవిగాడు పర్మనెంట్‌గా అత్తింట్లో ఇల్లరికపు అల్లుడిగానే ఉంటాడని ప్రభావతికి కామాక్షి చెబుతుంది. దాంతో శ్రుతికి కాల్ చేస్తుంది.