Deals on washing machines: వాషింగ్ మెషీన్స్ పై బెస్ట్ డీల్స్.. అస్సలు మిస్ కావద్దు
Deals on washing machines: పండుగ సీజన్ కొనసాగుతోంది. పండుగ సందర్భంగా వాషింగ్ మెషీన్ (Deals on washing machines) కొనుగోలు చేయాలనుకునేవారి కోసం పలు ఈ కామర్స్ సైట్స్ ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ను ప్రకటిస్తున్నాయి.
Deals on washing machines: ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఆమెజాన్ లో పండుగ సేల్ కొనసాగుతోంది. వినియోగదారులకు అవసరమైన వివిధ ప్రొడక్ట్స్ పై ఆమెజాన్ పలు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. అందులో భాగంగానే ప్రీమియం వాషింగ్ మెషీన్స్ పై డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది.
Haier 6 Kg washing machine: హయర్ 6 కేజీ..
హయర్ బ్రాండ్ కు చెందిన 6 కేజీ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ఆమెజాన్ లో 48% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ. 22900 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 11990 లకే లభిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ ను హెచ్ డీ ఎఫ్ సీ క్రెడిట్ కార్డుతో ఈఎంఐ విధానంలో కొనుగోలు చేస్తే అదనంగా 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. రూ. 5 వేల కనీస మొత్తం కొనుగోలుపై ఈ డిస్కౌంట్ గరిష్టంగా రూ. 1250 వరకు ఉంటుంది.
LG 9 Kg washing machine: ఎల్జీ 9 కేజీ
ఎల్జీ బ్రాండ్ కు చెందిన 9 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ఆమెజాన్ లో 30% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ. 56900 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 39990 లకే లభిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ ను హెచ్ డీ ఎఫ్ సీ క్రెడిట్ కార్డుతో ఈఎంఐ విధానంలో కొనుగోలు చేస్తే అదనంగా 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. రూ. 5 వేల కనీస మొత్తం కొనుగోలుపై ఈ డిస్కౌంట్ గరిష్టంగా రూ. 1250 వరకు ఉంటుంది. ఇది 5 స్టార్ రేటింగ్ తో ఉన్న ఫుల్లీ ఆటోమేటిక్ ఇన్వర్టర్ వాషింగ్ మెషీన్. వైఫై ను ఉపయోగించి ఈ వాషింగ్ మెషీన్ ను ఆపరేట్ చేయవచ్చు.
Samsung 7 Kg: సామ్సంగ్ 7 కేజీ
సామ్సంగ్ బ్రాండ్ కు చెందిన 7 కేజీ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ఆమెజాన్ లో 26% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ.21000 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 15490 లకే లభిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ ను వన్ కార్డ్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. రూ. 5 వేల కనీస మొత్తం కొనుగోలుపై ఈ డిస్కౌంట్ గరిష్టంగా రూ. 1000 వరకు ఉంటుంది. ఇది 3 స్టార్ రేటింగ్ తో ఉన్న ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్. వైఫై ను ఉపయోగించి ఈ వాషింగ్ మెషీన్ ను ఆపరేట్ చేయవచ్చు.
Godrej 6.5 Kg: గోద్రేజ్ 6.5 కేజీ
గోద్రేజ్ బ్రాండ్ కు చెందిన 6.5 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ఆమెజాన్ లో 30% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ.17900 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 12490 లకే లభిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ ను హెచ్ డీ ఎఫ్ సీ క్రెడిట్ కార్డుతో ఈఎంఐ విధానంలో కొనుగోలు చేస్తే అదనంగా 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. రూ. 5 వేల కనీస మొత్తం కొనుగోలుపై ఈ డిస్కౌంట్ గరిష్టంగా రూ. 1250 వరకు ఉంటుంది. ఇది 5 స్టార్ రేటింగ్ తో ఉన్న ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్. ఇందులో 5 ప్రి లోడెడ్ వాష్ ప్రొగ్రామ్స్ ఉంటాయి.
IFB 6 Kg: ఐఎఫ్బీ 6 కేజీ
ప్రీమియం బ్రాండ్ ఐఎఫ్బీ కి చెందిన 6 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ఆమెజాన్ లో 23% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ.29990 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 22990 లకే లభిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ ను వన్ కార్డ్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. రూ. 5 వేల కనీస మొత్తం కొనుగోలుపై ఈ డిస్కౌంట్ గరిష్టంగా రూ. 1250 వరకు ఉంటుంది. ఇది 5 స్టార్ రేటింగ్ తో ఉన్న ఏఐ పవర్డ్, ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్. ఇందులో 8 ప్రి లోడెడ్ వాష్ ప్రొగ్రామ్స్ ఉంటాయి.