వారం పాటు ఈ రాశుల వారికి అదృష్టం.. ఆర్థిక వృద్ధితో పాటు చాలా లాభాలు-lucky zodiac signs to get financial growth and many benefits due to mercury transit in rohini nakshatra ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  వారం పాటు ఈ రాశుల వారికి అదృష్టం.. ఆర్థిక వృద్ధితో పాటు చాలా లాభాలు

వారం పాటు ఈ రాశుల వారికి అదృష్టం.. ఆర్థిక వృద్ధితో పాటు చాలా లాభాలు

Jun 02, 2024, 05:08 PM IST Chatakonda Krishna Prakash
Jun 02, 2024, 05:08 PM , IST

Mercury transit in Rohini Nakshatra: రోహణి నక్షత్రంలోకి బుధుడు జూన్ 5వ తేదీన ప్రవేశిస్తాడు. దీంతో అప్పటి నుంచి వారం రోజుల పాటు కొన్ని రాశుల వారికి చాలా లాభాలు దక్కుతాయి. ఆ రాశులు ఏవో ఇక్కడ చూడండి. 

జ్యోతిషం ప్రకారం, గ్రహాలకు రాకుమారుడిగా భావించే బుధుడిని తెలివితేటలు, ఆనందం, అదృష్టం, సంపదకు కారుకుడిగా విశ్వసిస్తారు. మే 31న వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశించాడు. అయితే, జూన 5న రోహిణి నక్షత్రంలోకి కూడా బుధుడు ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొందరికి అదృష్టం కలిసి రానుంది. 

(1 / 5)

రోహిణి నక్షత్రంలో బుధుడి సంచారం జూన్ 5 నుంచి జూన్ 11వ తేదీ వరకు వారం రోజుల పాటు ఉండనుంది. ఈ వారంలో కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసి రానుంది. ఆర్థిక వృద్ధితో పాటు సుఖసంతోషాలు కలుగుతాయి. ఆ రాశులు ఏవంటే.. 

(2 / 5)

మిథున రాశి: రోహిణి నక్షత్రంలో బుధుడి సంచారం వల్ల మిథున రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ కాలంలో వీరికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగవుతుంది. ఉద్యోగంలోనూ వృద్ధికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. జీవితంలో మరింత ఆనందం నెలకొంటుంది. 

(3 / 5)

సింహ రాశి: రోహిణిలో బుధుడి ప్రవేశం వల్ల సింహ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరికి వృత్తి జీవితంలో మంచి జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. 

(4 / 5)

తులా రాశి: రోహిణి నక్షత్రంలో బుధుడు సంచారం చేస్తున్న కాలంలో తులా రాశి వారి కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. భాగస్వామితో ప్రేమ బంధం మెరుగవుతుంది. వ్యాపారాల్లోనూ లాభాలు వస్తాయి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి కూడా కలిసి వస్తుంది. (శాస్త్రాలు, నమ్మకాలపై ఆధారపడి రాసిన కథనం ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.)

(5 / 5)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు