Celebrations over KKR's win in IPL: ఐపీఎల్ లో కేకేఆర్ ఘన విజయంతో సంబరాలు చేసుకున్న సెలబ్రిటీలు-suhana khan juhi chawlas daughter jhanvi mehta celebrate kkrs win with ananya panday shanaya kapoor shah rukh khan ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Celebrations Over Kkr's Win In Ipl: ఐపీఎల్ లో కేకేఆర్ ఘన విజయంతో సంబరాలు చేసుకున్న సెలబ్రిటీలు

Celebrations over KKR's win in IPL: ఐపీఎల్ లో కేకేఆర్ ఘన విజయంతో సంబరాలు చేసుకున్న సెలబ్రిటీలు

May 28, 2024, 07:47 PM IST HT Telugu Desk
May 28, 2024, 07:47 PM , IST

  • KKR's win in IPL: ఆదివారం జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విజయం అనంతరం గ్రౌండ్ లో కేకేఆర్ టీమ్ ఫ్రాంచైజీస్ షారుఖ్ ఖాన్, జుహీ చావ్లా తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కేకేఆర్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఫైనల్ మ్యాచ్ అనంతరం కేకేఆర్ సహ యజమాని, నటి జుహీ చావ్లా, ఆమె కుమార్తె జాన్వీ మెహతాతో నటుడు, కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సహ యజమాని షారుక్ ఖాన్ కుటుంబం  భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కుమారుడు అబ్రామ్ ఖాన్ సంబరాలు చేసుకున్నారు.

(1 / 8)

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కేకేఆర్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఫైనల్ మ్యాచ్ అనంతరం కేకేఆర్ సహ యజమాని, నటి జుహీ చావ్లా, ఆమె కుమార్తె జాన్వీ మెహతాతో నటుడు, కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సహ యజమాని షారుక్ ఖాన్ కుటుంబం  భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కుమారుడు అబ్రామ్ ఖాన్ సంబరాలు చేసుకున్నారు.

ఐపీఎల్ ఫైనల్ లో కేకేఆర్ విజయం తర్వాత షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ ఐపీఎల్ ట్రోఫీతో పోజులిచ్చారు.

(2 / 8)

ఐపీఎల్ ఫైనల్ లో కేకేఆర్ విజయం తర్వాత షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ ఐపీఎల్ ట్రోఫీతో పోజులిచ్చారు.(ANI)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ 20 ఫైనల్ అనంతరం బాలీవుడ్ నటి జూహీ చావ్లా, ఆమె భర్త జయ్ మెహతా, బీసీసీఐ కార్యదర్శి జై షా, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్.

(3 / 8)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ 20 ఫైనల్ అనంతరం బాలీవుడ్ నటి జూహీ చావ్లా, ఆమె భర్త జయ్ మెహతా, బీసీసీఐ కార్యదర్శి జై షా, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్.(AFP)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) విజయం సాధించిన తర్వాత తన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, భార్య గౌరీ ఖాన్ తో నటుడు, కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సహ యజమాని షారుక్ ఖాన్.

(4 / 8)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) విజయం సాధించిన తర్వాత తన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, భార్య గౌరీ ఖాన్ తో నటుడు, కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సహ యజమాని షారుక్ ఖాన్.(PTI)

ఐపీఎల్ ఫైనల్ లో విజయం అనంతరం, ఐపీఎల్ ట్రోఫీ పట్టుకుని జట్టు సభ్యులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చిన షారూఖ్ ఖాన్, జూహీ చావ్లా, వారి కుటుంబ సభ్యులు.

(5 / 8)

ఐపీఎల్ ఫైనల్ లో విజయం అనంతరం, ఐపీఎల్ ట్రోఫీ పట్టుకుని జట్టు సభ్యులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చిన షారూఖ్ ఖాన్, జూహీ చావ్లా, వారి కుటుంబ సభ్యులు.(ANI)

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయంపై బాలీవుడ్ నటుడు, సహ యజమాని షారుఖ్ ఖాన్ ఆనందోత్సాహాలు. సంతోషంతో అభిమానులకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన షారూఖ్

(6 / 8)

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయంపై బాలీవుడ్ నటుడు, సహ యజమాని షారుఖ్ ఖాన్ ఆనందోత్సాహాలు. సంతోషంతో అభిమానులకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన షారూఖ్(AFP)

ఐపీఎల్ ఫైనల్ లో విజయం అనంతరం స్టేడియంలో బాలీవుడ్ నటుడు, కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సహ యజమాని షారుఖ్ ఖాన్, అతడి కుమారుడు ఆర్యన్ ఖాన్.

(7 / 8)

ఐపీఎల్ ఫైనల్ లో విజయం అనంతరం స్టేడియంలో బాలీవుడ్ నటుడు, కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సహ యజమాని షారుఖ్ ఖాన్, అతడి కుమారుడు ఆర్యన్ ఖాన్.(PTI)

జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్ కూడా తమ అప్ కమింగ్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్ కోసం ఫైనల్ మ్యాచ్ లో పాల్గొన్నారు.

(8 / 8)

జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్ కూడా తమ అప్ కమింగ్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్ కోసం ఫైనల్ మ్యాచ్ లో పాల్గొన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు