AP Wine Shops Closed : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఏపీలో మూడు రోజులు వైన్స్ షాపులు బంద్
- AP Wine Shops Closed : ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
- AP Wine Shops Closed : ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
(1 / 6)
ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
(pexels )(2 / 6)
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం షాపులు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
(3 / 6)
మద్యం విక్రయాలపై ఈసీ నిషేదం విషయం తెలుసుకున్న మందుబాబులు లిక్కర్ షాపులకు క్యూకట్టారు. మూడు రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేస్తు్న్నారు.
(4 / 6)
విజయవాడ, విశాఖలోని పలు మద్యం షాపుల ముందు రద్దీ కనిపిస్తుంది. జూన్ 6వ తేదీ ఉదయం తిరిగి వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.
(5 / 6)
తెలంగాణలో కూడా వైన్ షాపులు మూసివేయనున్నారు. జూన్ 4న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా వైన్ షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
(pexels )ఇతర గ్యాలరీలు