Tata Altroz on road price Hyderabad : హైదరాబాద్‌లో టాటా ఆల్ట్రోజ్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
Tata Altroz on road price in Hyderabad : టాటా ఆల్ట్రోజ్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఇది మీకోసమే.. హైదరాబాద్‌లో టాటా ఆల్ట్రోజ్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Tata Altroz on road price : ఇండియాలో సేఫ్టీ పరంగా బెస్ట్ కార్లు ఏవి? అని అడిగితే.. వెంటనే వచ్చే సమాధానం టాటా మోటార్స్. అద్భుతమైన బిల్ట్ క్వాలిటీ ఉండే టాటా వెహికిల్స్‌కి ఈ మధ్య కాలంలో విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. మరి మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? ఆ లిస్ట్‌లో.. టాటా ఆల్ట్రోజ్ ఉందా? అయితే.. ఇది మీకోసమే. హైదరాబాద్‌లో టాటా ఆల్ట్రోజ్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో టాటా ఆల్ట్రోజ్ ఆన్రోజ్ ప్రైజ్..
టాటా ఆల్ట్రోజ్‌లో పెట్రోల్, డీజిల్‌తో పాటు సీఎన్జీ ఇంజిన్లు ఉన్నాయి. వీటికి.. మేన్యువల్, ఆటోమెటిక్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇక..
టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ఈ పెట్రోల్- రూ. 7.98 లక్షలు.
ఎక్స్ఎం పెట్రోల్- రూ. 8.40 లక్షలు
ఎక్స్ ఎం ఎస్ పెట్రోల్- రూ. 8.92 లక్షలు
ఎక్స్ఎం ప్లస్ పెట్రోల్- రూ. 9.10 లక్షలు
ఎక్స్ఈ సీఎన్జీ సీఎన్జీ- రూ. 9.10 లక్షలు
ఎక్స్ఎం ప్లస్ ఎస్ పెట్రోల్- రూ. 9.69 లక్షలు
ఎక్స్‌టీ పెట్రోల్- రూ. 9.69 లక్షలు
ఎక్స్ఎం ప్లస్ సీఎన్జీ- రూ. 10.10 లక్షలు
Tata Altroz on road price in Hyderabad : ఎక్స్ఎంఏ ప్లస్ డీసీటీ పెట్రోల్- రూ. 10.27 లక్షలు
ఎక్స్జెడ్ పెట్రోల్- రూ. 10.27 లక్షలు
ఎక్స్ఎం ప్లస్ డీజిల్- రూ. 10.63 లక్షలు
ఎక్స్ఎం ప్లస్ సీఎన్జీ- రూ. 10.68 లక్షలు
ఎక్స్ఎంఏ ప్లస్ ఎస్ డీసీటీ పెట్రోల్- రూ. 10.86 లక్షలు
ఎక్స్‌టీఏ డీసీటీ పెట్రోల్- రూ. 10.86 లక్షలు
ఎక్స్జెడ్ ప్లస్ ఎస్ పెట్రోల్- రూ. 10.86 లక్షలు
ఎక్స్జెడ్ టర్బో పెట్రోల్- రూ. 10.98 లక్షలు
ఎక్స్‌టీ డీజిల్- రూ. 11.21 లక్షలు
ఎక్స్ఎం ప్లస్ ఎస్ డీజిల్- రూ. 11.21 లక్షలు
Tata Altroz 2024 : ఎక్స్జెడ్ ప్లస్ ఎస్ డార్క్ ఎడిషన్ పెట్రోల్ రూ. 11.33 లక్షలు
ఎక్స్జెడ్ సీఎన్జీ- రూ. 11.45 లక్షలు
ఎక్స్జెడ్ ప్లస్ ఓఎస్ పెట్రోల్- రూ. 11.51 లక్షలు
ఎక్స్జెడ్ఏ డీసీటీ పెట్రోల్- రూ. 11.56 లక్షలు
ఎక్స్జెడ్ ప్లస్ ఎస్ టర్బో పెట్రోల్- రూ. 11.57 లక్షలు
ఎక్స్జెడ్ డీజిల్- రూ. 11.80 లక్షలు
ఎక్స్జెడ్ఏ ప్లస్ ఎస్ డీసీటీ పెట్రోల్- రూ. 12.44 లక్షలు
ఎక్స్జెడ్ ప్లస్ ఎస్ టర్బో డార్క్ ఎడిషన్ డీసీటీ పెట్రోల్- రూ. 12.80 లక్షలు
ఎక్స్జెడ్ ప్లస్ ఎస్ డీజిల్- రూ .12.80 లక్షలు.
ఎక్స్జెడ్ఏ ప్లస్ ఓఎస్ డీసీటీ పెట్రోల్- రూ. 13.11 లక్షలు
ఎక్స్జెడ్ ప్లస్ ఓఎస్ సీఎన్జీ- రూ. 13.11 లక్షలు
ఎక్స్జెడ్ ప్లస్ డార్క్ ఎడిషన్ డీజిల్- రూ. 13.29 లక్షలు
Tata Motors latest news : అంటే.. హైదరాబాద్‌లో టాటా మోటార్స్ ఆన్‌రోడ్ ప్రైజ్.. సుమారు రూ. 8లక్షల నుంచి రూ. 13.29 లక్షల వరకు ఉంటుంది. ఇక ఇన్ని మోడల్స్‌లో.. ఎక్స్జెడ్ ప్లస్ ఎస్ డీజిల్, ఎక్స్జెడ్ ప్లస్ ఎస్ సీఎన్జీ, ఎక్స్జెడ్ ప్లస్ ఎస్‌లు బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్నాయి.
సాధారణంగా ఏదైనా వెహికిల్‌ని లాంచ్ చేసినప్పుడు.. సంబంధిత ఆటోమొబైల్ సంస్థ, దాని ఎక్స్‌షోరూం ప్రైజ్‌ని మాత్రమే చెబుతుంది. కానీ ఆన్‌రోడ్ ప్రైజ్ వేరుగా ఉంటుంది. అది కూడా.. ఆన్‌రోడ్ ప్రైజ్ అనేది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. అందుకే.. కారు కొనే బడ్జెట్ ప్లాన్‌లో ఎక్స్‌షోరూం కాకుండా.. ఆన్‌రోడ్ ప్రైజ్‌ని యాడ్ చేయాలి. అప్పుడే ప్లాన్ చేయాలి. ఇంకా చెప్పాలంటే.. షోరూంకు వెళితే.. ఆ సమయంలో ఏదైనా ఆఫర్స్, డిస్కౌంట్స్, బోనస్‌లు ఉన్నాయో లేదో తెలుస్తుంది. అది మనకి చాలా ఉపయోగపడుతుంది.
సంబంధిత కథనం