తెలుగు న్యూస్ / ఫోటో /
Shakambari festival : ఇంద్రకీలాద్రిపై శాకంబరి దేవి ఉత్సవాలు ప్రారంభం-కూరగాయలతో అమ్మవారి అలంకరణ
- Shakambari festival : విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు జులై1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అమ్మవారి శాకంబరి దేవి ఉత్సవాలను ఆలయ అధికారులు, అర్చకులు శనివారం ప్రారంభించారు.
- Shakambari festival : విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు జులై1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అమ్మవారి శాకంబరి దేవి ఉత్సవాలను ఆలయ అధికారులు, అర్చకులు శనివారం ప్రారంభించారు.
(1 / 7)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి దేవి ఉత్సవాలు శనివారం ప్రారంభం అయ్యాయి. జులై1 నుంచి 3వ తేదీ వరకు దేవస్థానంలో వైభవంగా అమ్మవారి శాకంబరి దేవి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
(3 / 7)
ఇంద్రకీలాద్రి శాకంబరీ దేవి ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, ఆలయ కార్యనిర్వాహణాధికారి శాకంబరీ దేవి ఉత్సవాలను శనివారం ప్రారంభించారు.
(4 / 7)
శాకంబరీ దేవి ఉత్సవాలలో మొదటి రోజు సందర్భంగా ఈరోజు(శనివారం) దేవస్థానం ప్రాంగణాలు, అమ్మవారు, ఉపాలయాలలోని దేవతామూర్తులు, ఉత్సవ మూర్తులను ఆకుకూరలు, కూరగాయలుతో అలంకరించారు.
(6 / 7)
శాకంబరీ ఉత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు దేవస్థానం నందు వివిధ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో తయారుచేసిన కదంబంను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు.
ఇతర గ్యాలరీలు