AP New Excise Policy : ఏ జిల్లాలో ఎన్ని వైన్ షాపులున్నాయి.. అప్లికేషన్ కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి.. ముఖ్యాంశాలు ఇవే
AP New Excise Policy : ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అక్టోబర్ 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 12 నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తోంది. రెండేళ్ల కాల పరిమితితో ఈ మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ప్రభుత్వ మద్యం దుకాణాల విధానానికి స్వస్తి చెప్పి.. కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ఈనెల 12 నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. వీటి కేటాయింపు కోసం ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు.
ఈనెల 11న రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 396 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించనున్నారు. దరఖాస్తు రుసుము రూ.2 లక్షలుగా నిర్ణయించారు. జనాభా ప్రాతిపదికన రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు లైసెన్స్ ఫీజు వసూలు చేయనున్నారు.
జిల్లా వారీగా వైన్ షాపుల వివరాలు..
1. శ్రీకాకుళం
మున్సిపల్ కార్పోరేషన్- 14
మున్సిపాలిటీ- 13
నగర పంచాయతీ- 11
మండలం- 131
2.విజయనగరం
మున్సిపల్ కార్పోరేషన్- 13
మున్సిపాలిటీ- 7
నగర పంచాయతీ- 11
మండలం- 122
3.పార్వతీపురం మన్యం
మున్సిపాలిటీ- 09
నగర పంచాయతీ- 14
మండలం- 39
4.అల్లూరి సీతారామరాజు
మండలం- 37
5.విశాఖపట్నం
మున్సిపల్ కార్పోరేషన్- 136
మండలం- 19
6.అనకాపల్లి
మున్సిపాలిటీ- 11
మున్సిపాలిటీ- 11
మండలం- 125
7.కాకినాడ
మున్సిపల్ కార్పోరేషన్- 36
మున్సిపాలిటీ- 25
నగర పంచాయతీ- 05
మండలం- 90
8.కోనసీమ
మున్సిపాలిటీ- 05
నగర పంచాయతీ- 03
మండలం- 125
9.తూర్పు గోదావరి
మున్సిపల్ కార్పోరేషన్- 28
మున్సిపాలిటీ- 07
మండలం- 90
10.పశ్చిమ గోదావరి
మున్సిపాలిటీ- 56
నగర పంచాయతీ- 05
మండలం- 114
11.ఏలూరు
మున్సిపల్ కార్పోరేషన్- 21
మున్సిపాలిటీ- 10
నగర పంచాయతీ- 02
మండలం- 111
12.కృష్ణా
మున్సిపల్ కార్పోరేషన్- 05
మున్సిపాలిటీ- 14
నగర పంచాయతీ- 06
మండలం- 98
13.ఎన్టీఆర్ (విజయవాడ)
మున్సిపల్ కార్పోరేషన్- 39
మున్సిపాలిటీ- 06
నగర పంచాయతీ- 10
మండలం- 58
14.గుంటూరు
మున్సిపల్ కార్పోరేషన్- 52
మున్సిపాలిటీ- 18
మండలం- 69
15.బాపట్ల
మున్సిపాలిటీ- 18
నగర పంచాయతీ- 14
మండలం- 94
16. పల్నాడు
మున్సిపాలిటీ- 32
నగర పంచాయతీ- 08
మండలం- 89
17.ప్రకాశం
మున్సిపల్ కార్పోరేషన్-20
మున్సిపాలిటీ- 04
నగర పంచాయతీ- 26
మండలం- 121
18.నెల్లూరు
మున్సిపల్ కార్పోరేషన్- 30
మున్సిపాలిటీ- 14
నగర పంచాయతీ- 10
మండలం- 128
19.కర్నూలు
మున్సిపల్ కార్పోరేషన్- 20
మున్సిపాలిటీ- 16
నగర పంచాయతీ- 02
మండలం- 61
20.నంద్యాల
మున్సిపాలిటీ- 26
నగర పంచాయతీ- 04
మండలం- 75
21.అనంతపురం
మున్సిపాలిటీ- 30
నగర పంచాయతీ- 32
మండలం- 74
22.శ్రీ సత్యసాయి
మున్సిపాలిటీ- 22
నగర పంచాయతీ- 06
మండలం- 59
23.వైఎస్ఆర్ కడప
మున్సిపల్ కార్పోరేషన్- 21
మున్సిపాలిటీ- 32
నగర పంచాయతీ- 14
మండలం- 72
24.అన్నమయ్య
మున్సిపాలిటీ- 25
నగర పంచాయతీ- 02
మండలం- 84
25.చిత్తూరు
మున్సిపల్ కార్పోరేషన్- 14
మున్సిపాలిటీ- 23
మండలం- 67
26.తిరుపతి
మున్సిపల్ కార్పోరేషన్- 32
మున్సిపాలిటీ- 67
మండలం- 128