CM Jagan: టెక్కలి సీటుపై సీఎం జగన్ క్లారిటీ..-ap cm ys jagan meeting with tekkali ysrcp leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Jagan: టెక్కలి సీటుపై సీఎం జగన్ క్లారిటీ..

CM Jagan: టెక్కలి సీటుపై సీఎం జగన్ క్లారిటీ..

Oct 27, 2022 11:45 AM IST HT Telugu Desk
Oct 27, 2022 11:45 AM IST

  • cm jagan on tekkali candidate: వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్‌ పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టెక్కలి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమయ్యారు. 175 స్థానాల్లోనూ క్లీన్‌ స్వీప్‌ కచ్చితంగా సాధ్యమే అన్న ఆయన... మనం చేయాల్సిందల్లా ప్రజల్లోకి వెళ్లి చేసిన మంచిని వివరించాలని సూచించారు. రేపు ఎన్నికల్లో గెలిచాక వచ్చే 30 ఏళ్లూ మనమే అధికారంలో ఉంటామని వ్యాఖ్యానించారు. కలసికట్టుగా అడుగులు వేసి వచ్చే ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేద్దామని దిశానిర్దేశం చేశారు.

More