Andhra Pradesh News Live December 23, 2024: Visakhapatnam : విశాఖ‌ప‌ట్నం రైల్వే స్టేష‌న్‌లో త‌ప్పిన ప్ర‌మాదం.. విద్యుత్ తీగ‌ల‌ను ఈడ్చుకెళ్లిన రైలు-today andhra pradesh news latest updates december 23 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 23, 2024: Visakhapatnam : విశాఖ‌ప‌ట్నం రైల్వే స్టేష‌న్‌లో త‌ప్పిన ప్ర‌మాదం.. విద్యుత్ తీగ‌ల‌ను ఈడ్చుకెళ్లిన రైలు

Visakhapatnam : విశాఖ‌ప‌ట్నం రైల్వే స్టేష‌న్‌లో త‌ప్పిన ప్ర‌మాదం.. విద్యుత్ తీగ‌ల‌ను ఈడ్చుకెళ్లిన రైలు

Andhra Pradesh News Live December 23, 2024: Visakhapatnam : విశాఖ‌ప‌ట్నం రైల్వే స్టేష‌న్‌లో త‌ప్పిన ప్ర‌మాదం.. విద్యుత్ తీగ‌ల‌ను ఈడ్చుకెళ్లిన రైలు

04:05 AM ISTDec 23, 2024 09:35 AM HT Telugu Desk
  • Share on Facebook
04:05 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 23 Dec 202404:05 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakhapatnam : విశాఖ‌ప‌ట్నం రైల్వే స్టేష‌న్‌లో త‌ప్పిన ప్ర‌మాదం.. విద్యుత్ తీగ‌ల‌ను ఈడ్చుకెళ్లిన రైలు

  • Visakhapatnam : విశాఖ‌ప‌ట్నం రైల్వే స్టేష‌న్‌లో భారీ ప్ర‌మాదమే త‌ప్పింది. ఒక రైలు ఏకంగా విద్యుత్ తీగ‌ల‌ను ఈడ్చుకెళ్లింది. అయితే ఎటువంటి అపాయం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. రైళ్ల రాక‌పోక‌ల‌కు తీవ్ర‌ అంత‌రాయం ఏర్ప‌డింది. విద్యుత్ వైర్ల‌ను తొలగించిన చాలా సేపు తరువాత రైలును పంపించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 23 Dec 202403:07 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rains Update: ఏపీని వీడని వానగండం, బలహీనపడి.. మళ్లీ వెనక్కి పయనిస్తున్న అల్పపీడనం, దక్షిణ కోస్తాకు అలర్ట్‌

  • AP Rains Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముప్పు తప్పినట్టే తప్పి మళ్లీ తిరగబెట్టింది. దిశ మార్చుకుని బంగాళాఖాతంలోనే కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలకు మరోసారి వానగండం పొంచి ఉంది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 23 Dec 202412:11 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Rs1.2Cr For Food: రెండ్రోజుల భోజనానికి రూ.1.2 కోట్లు..ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వింత..

  • Rs1.2Cr For Food: ఆంధ్రప్రదేశ్‌‌లో ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రెండు రోజుల భోజనాలకు  అక్షరాలా రూ1.2కోట్ల రుపాయలు చెల్లిచారు. సచివాలయంలో రెండ్రోజుల పాటు సమావేశాల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో పాటు మంత్రులకు భోజనాలకు రూ1.2కోట్లను చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 23 Dec 202412:06 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Consultancy Raj: ఆంధ్రాలో కన్సల్టెన్సీ రాజ్.. కన్సల్టెంట్ల మోజులో ఏపీ బ్యూరోక్రసీ, అంతుచిక్కని కారణాలు…

  • AP Consulatncy Raj: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలో పాలనలో వచ్చిన మార్పుల సంగతి పక్కన పెడితే కొందరు ఆలిండియా సర్వీస్ అధికారులు మాత్రం కన్సల్టెంట్ల మోజులో ముఖ్యమంత్రినే మభ్య పెట్టే స్థాయికి చేరుకున్నారు.సీఎంకు తెలియకుండానే  కన్సల్టెంట్లను నియిమిస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి