Russia - Ukraine War: వదిలేదు లేదు: ఉక్రెయిన్‍కు పుతిన్ వార్నింగ్
09 December 2022, 14:14 IST
Russia - Ukraine War: ఉక్రెయిన్‍పై యుద్ధ తీవ్రతను తగ్గించేది లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సంకేతాలు ఇచ్చారు. ఎనర్జీ గ్రిడ్‍లపై దాడులు కొనసాగిస్తామని అన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‍లోని ఎనర్జీ మౌళిక సదుపాయాలపై రష్యా తరచూ దాడులు చేస్తుండటంతో.. లక్షలాది మంది చీకట్లోనే గడుపుతున్నారు. తరచూ సుదీర్ఘ కాలం పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. విద్యుత్‍ను పునరుద్ధరించేందుకు ఉక్రెయిన్ యంత్రాంగం పని చేస్తూనే ఉంది. అయితే ఎనర్జీ గ్రిడ్‍లపై దాడులు చేస్తూనే ఉంటామని పుతిన్ చెప్పడం.. ఉక్రెయిన్‍కు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టేలా ఉంది.