తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila | సోనియా గాంధీతో గంటన్నరపాటు షర్మిల భేటీ.. జగనన్నకు చెక్ పెట్టనుందా..?

YS Sharmila | సోనియా గాంధీతో గంటన్నరపాటు షర్మిల భేటీ.. జగనన్నకు చెక్ పెట్టనుందా..?

31 August 2023, 12:04 IST

  • వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. సోనియా గాంధీతో ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ లో ప్రధానంగా పార్టీ విలీనంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. షర్మిల వెంట బ్రదర్ అనిల్ కూడా ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాజకీయాలపై సోనియాతో షర్మిల మాట్లాడినట్లు తెలిసింది. సుమారు గంటన్నరపాటు సోనియాతో మాట్లాడిన షర్మిల.. తెలంగాణ ప్రజల మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తోందన్నారు. కేసీఆర్‌ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని షర్మిల పేర్కొన్నారు.