తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sharmila House Arrest | షర్మిల గజ్వేల్ పర్యటన అడ్డగింత.. ఇంటి వద్దనే దీక్ష

Sharmila House Arrest | షర్మిల గజ్వేల్ పర్యటన అడ్డగింత.. ఇంటి వద్దనే దీక్ష

18 August 2023, 11:46 IST

  • గజ్వేల్ పర్యటనకు వెళ్తున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఎటువంటి శాంతి భద్రతలు తలెత్తవని పోలీసులకు హామీ ఇచ్చిన షర్మిల... వారికి హారతి ఇచ్చారు. దీంతో హైదరాబాద్ లోని షర్మిల ఇంటి వద్ద కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు గజ్వేల్ వస్తే అడ్డుకుంటామని ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు.