BRS Bhavan Meeting: ఓ పిలగ రేవంత్ అంటూ.. హైడ్రాపై పాట వైరల్
17 October 2024, 14:53 IST
- తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్వీ స్టూడెంట్ మీటింగ్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా కళాకారులు పాడిన పాట వైరల్ గా మారింది. ఓ పిలక రేవంత్ అంటూ హైడ్రాపై పాట పాడారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శిస్తూ పాటను స్వర పరిచారు.