తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kishan Reddy Take Charge| బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌ రెడ్డి

Kishan Reddy take charge| బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌ రెడ్డి

13 June 2024, 14:54 IST

  • దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విద్యుత్ కోతల్లేని భారతావని జరగాలంటే అలా చేయాలన్నారు. ఇవాళ ఢిల్లీలో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జి. కిషన్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.