Union Minister Bandi Sanjay:రాష్ట్రంలో 88 స్థానాల్లో గెలుపే లక్ష్యం.. కార్యకర్తలందరికీ సెల్యూట్
21 June 2024, 10:55 IST
- తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాజ్యం వచ్చిన తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు.. 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 88 స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రానికి తొలిసారి వచ్చిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ని.. ఎంపీలుగా విజయం సాధించిన ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎం.రఘునందన్‌రావు, నగేశ్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు.