తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyderabad | బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ దేదీప్యపై మహిళల దాడి.. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో..!

Hyderabad | బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ దేదీప్యపై మహిళల దాడి.. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో..!

13 March 2024, 15:38 IST

  • హైదరాబాద్ వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య రావుపై గతరాత్రి దాడి జరిగింది. డివిజన్‌కు చెందిన కొందరు మహిళలు ఆమె కాను అడ్డగించి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.దాడికి ఎవరూ పాల్పడ్డారు, ఎందుకు చేశారన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.