తెలుగు న్యూస్  /  Video Gallery  /  Trs Leader Rajanala Srihari Distributes Liquor Bottles And Chicken

Viral Video : ఒక కోడి, ఒక క్వార్టర్ మద్యం బాటిల్ పంపిణీ చేసిన టీఆర్ఎస్ లీడర్

04 October 2022, 19:08 IST

  • తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ జాతీయ పార్టీగా మార్చాలని చూస్తున్న ఒకరోజు ముందు ఓ ఘటన జరిగింది. వరంగల్ చౌరస్తాలో హమాలీలకు ఒక కోడి, ఒక క్వార్టర్ మద్యం బాటిల్ ను రాజనాల శ్రీహరి అనే టీఆర్ఎస్ నేత పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ కటౌట్‌ల ముందు ఈ పంపిణీ వేడుక నిర్వహించారు. కేసీఆర్ జాతీయ పార్టీకి చీఫ్ అయి పీఎం కావాలని, రాష్ట్రంలో పార్టీకి కేటీఆర్ అధ్యక్షుడు అయి సీఎం కావాలని శ్రీహరి ఆకాంక్షించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.