తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Revanth Reddy Counter | సీఎం కేసీఆర్, కేటీఆర్ చెప్పులు మోసినా తనలా అధ్యక్షుడు కాలేవు

Revanth Reddy Counter | సీఎం కేసీఆర్, కేటీఆర్ చెప్పులు మోసినా తనలా అధ్యక్షుడు కాలేవు

11 May 2023, 12:21 IST

  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కాళ్లు పిసికినంత సులభం కాదు తనను పిసకడమంటే అని అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా కాలం దున్నపోతుల కాశారని, ఆ సమయంలో పెండ పిసికి పిసికేస్తానని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.