Minister Uttam Kumar Reddy on farmer loan waiver | అవును.. వారికి రుణమాఫీ అవ్వలే
19 August 2024, 16:40 IST
- సాంకేతిక కారణాలతో కొందరి రుణమాఫీ అవ్వలేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారందరికీ సరైన వివరాలు తీసుకొని, అర్హత మేరకు రుణమాఫీ పక్కాగా చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ తెలంగాణలో జరిగిందన్నారు ఉత్తమ్.