Konda Surekha lashes KTR| బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కేటీఆరే కారణం!
04 October 2024, 11:01 IST
- బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవటానికి కారణం కేటీఆర్ అని తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. మూసీ నిర్వాసితులను ఎందుకు కేటీఆర్ రెచ్చగొడుతున్నారని మంత్రి ప్రశ్నించారు. మరోసారి కేటీఆర్ పై ఈ వ్యాఖ్యలు కొండా సురేఖ చేయటంతో బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.