CM Revanth Reddy grandson dance viral| మనవడి స్టెప్పులు చూసి సంబరపడ్డ రేవంత్ రెడ్డి
17 September 2024, 14:11 IST
- తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కుటుంబం ఈ వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మనవడు డప్పు శబ్దాలకి స్టెప్పులు వేశారు. దీంతో రేవంత్ రెడ్డి మనవడి డాన్స్ చూసి సంబరపడిపోయారు.