తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tsrtc Sleeper Buses : టీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులు చూశారా.. ఓ లుక్కేయండి

TSRTC Sleeper Buses : టీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులు చూశారా.. ఓ లుక్కేయండి

05 January 2023, 19:25 IST

  • Telangana RTC New Buses: తెలంగాణ ఆర్టీసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులను ఆకర్షించే విధంగా 'లహరి' నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులను సిద్ధం చేసింది. సంక్రాంతికి 10 లహరి స్లీపర్‌ బస్సులను హైదరాబాద్‌ నుండి కాకినాడ, విజయవాడకు నడుపనుంది. ఈ బస్సుల్లో మాములు ఆర్టీసీ బస్సుల్లో ఉన్న విధంగానే సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు కూడా అందుబాటులోకి తీసుకురానుంది.